Main Menu

Uppavadamu gakunna (ఉప్పవడము గాకున్నా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 148 ; Volume No. 1

Copper Sheet No. 24

Pallavi: Uppavadamu gakunna (ఉప్పవడము గాకున్నా)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Uppavadamu gakunna | ఉప్పవడము గాకున్నా     
Album: Private | Voice: G.BalaKrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఉప్పవడము గాకున్నారిందరు | యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు ||

Charanams

|| కన్నులు చంద్రుడు కమలమిత్రుడును | వున్నతి నివి నీకుండగను |
వెన్నెలయెండలు వెలయగ మేల్కొను- | టెన్నడు నిద్దుర యెన్నడు నీకు ||

|| కందువ సతికనుగలువలు ముఖార- | విందము నిదివో వికసించె |
ముందర నిద్దుర మొలవదు చూచిన | విందగు నీతెలివికి తుదయేది ||

|| తమము రాజసము తగుసాత్వికమును- | నమరిన నీమాయారతులు |
కమలాధిప వేంకటగిరీశ నిన్ను | ప్రమదము మరపును బైకొనుటెట్లా ||

.


Pallavi

|| uppavaDamu gAkunnAriMdaru | yeppuDu rEyi nIkeppuDu pagalu ||

Charanams

|| kannulu caMdruDu kamalamitruDunu | vunnati nivi nIkuMDaganu |
vennelayeMDalu velayaga mElkonu- | TennaDu niddura yennaDu nIku ||

|| kaMduva satikanugaluvalu muKAra- | viMdamu nidivO vikasiMce |
muMdara niddura molavadu cUcina | viMdagu nIteliviki tudayEdi ||

|| tamamu rAjasamu tagusAtvikamunu- | namarina nImAyAratulu |
kamalAdhipa vEMkaTagirISa ninnu | pramadamu marapunu baikonuTeTlA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.