Main Menu

Urakaite Ninnu (ఊరకైతే నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 161 ; Volume No. 2

Copper Sheet No. 138

Pallavi: Urakaite Ninnu (ఊరకైతే నిన్ను)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఊరకైతే నిన్ను గాన మొకకారణాన గాని | వూరిజీవులము నీవు పురుషోత్తముడవు ||

Charanams

|| అసురలు భువి బుట్టుటది వుపకారమే | అసురలు బాధింతు రమరులను |
పొసగ వారికిగాను పూనుకవచ్చి నీవు | వసుధ జనించితేను వడి నిన్ను గందుము ||

|| అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు | వెడగుమునులు విన్నవింతురు నీకు |
తడవి ధర్మము నిల్ప ధరణి బుట్టుదు నీవు | బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే ||

|| నీకంటే మాకు జూడ నీదాసులే మేలు | పైకొని వారున్నచోట బాయకుందువు |
చేకొని శ్రీవేంకటేశ చెప్పగానే వారిచేత | నీకథలు విని విని నే మీడేరితిమి||

.


Pallavi

|| UrakaitE ninnu gAna mokakAraNAna gAni | vUrijIvulamu nIvu puruShOttamuDavu ||

Charanams

|| asuralu Buvi buTTuTadi vupakAramE | asuralu bAdhiMtu ramarulanu |
posaga vArikigAnu pUnukavacci nIvu | vasudha janiMcitEnu vaDi ninnu gaMdumu ||

|| aDari dharmamu ceDi yadharmamainA mElu | veDagumunulu vinnaviMturu nIku |
taDavi dharmamu nilpa dharaNi buTTudu nIvu | baDi ninnu sEviMci bradukudu mapuDE ||

|| nIkaMTE mAku jUDa nIdAsulE mElu | paikoni vArunnacOTa bAyakuMduvu |
cEkoni SrIvEMkaTESa ceppagAnE vAricEta | nIkathalu vini vini nE mIDEritimi||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.