Main Menu

Urake Kaluguana (ఊరకే కలుగునా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 505

Copper Sheet No. 198

Pallavi: Urake Kaluguana (ఊరకే కలుగునా)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఊరకే కలుగునా వున్నతపుమోక్షము | శ్రీరమణుకౄపచేత జేరు మోక్షము ||

Charanams

|| కలుషము బెడబాసి కర్మగండము గడచి | మలసినప్పుడుగా మరి మోక్షము |
చలన మించుకలేక సంసారవారిధి దాటి | నిలిచినప్పుడుగా నిజమోక్షము ||

|| పంచేంద్రియాల మీరి భక్తి హరిమీద బెట్టి | మంచివాడై నప్పుడుగా మరి మోక్షము |
అంచల యాసలు మాని ఆచార్యుసేవ చేసి | మించినప్పుడుగా ఆమీదిమోక్షము ||

|| శాంతమే కూడుగా నుండి సమచిత్తమున బొంది | మంతుకెక్కినప్పుడుగా మరి మోక్షము |
అంతట శ్రీవేంకటేశు డాదరించి మన్నించితే | నంతరంగమున నున్న దనాదిమోక్షము ||

.


Pallavi

|| UrakE kalugunA vunnatapumOkShamu | SrIramaNukRupacEta jEru mOkShamu ||

Charanams

|| kaluShamu beDabAsi karmagaMDamu gaDaci | malasinappuDugA mari mOkShamu |
calana miMcukalEka saMsAravAridhi dATi | nilicinappuDugA nijamOkShamu ||

|| paMcEMdriyAla mIri Bakti harimIda beTTi | maMcivADai nappuDugA mari mOkShamu |
aMcala yAsalu mAni AcAryusEva cEsi | miMcinappuDugA AmIdimOkShamu ||

|| SAMtamE kUDugA nuMDi samacittamuna boMdi | maMtukekkinappuDugA mari mOkShamu |
aMtaTa SrIvEMkaTESu DAdariMci manniMcitE | naMtaraMgamuna nunna danAdimOkShamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.