Main Menu

Urakumdanira Mammu (ఊరకుండనీరా మమ్ము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 247 ; Volume No. 11

Copper Sheet No. 342

Pallavi: Urakumdanira Mammu (ఊరకుండనీరా మమ్ము)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఊరకుండనీరా మమ్ము నుడికించకా | గారవించే నీ నవ్వు గాలమువో నాకు ||

Charanams

|| చిర్కుతనవ్వు నవ్వగా చెక్కునొక్కి యెత్తి నన్ను | కర్కచేవు మరికొంత కారింపే కాదా |
తర్కి నీ మనసునకు దలచినట్లుండు | గుర్కిగా నదివో నాకు గుండెలోని అమ్ము ||

|| మంచముపై నుండగాను మచ్చిక నావొద్ద బండి | ముంచి చేయివేసే వది మోపేకాదా |
యెంచి నీకు జూడనది యిచ్చకమైనట్లుండు | తెంచరాని పొద్దు వొద్దు దిగులువో నాకు ||

|| భ్రమసి నేనుండగాను పట్టి నన్ను గాగలించి | తమకించే విది గొంత తగులే కాదా |
అమర శ్రీవేంకటేశ ఆదరించి కూడితివి | చెమటలు నీకు గాని సేసలువో నాకు ||

.


Pallavi

|| UrakuMDanIrA mammu nuDikiMcakA | gAraviMcE nI navvu gAlamuvO nAku ||

Charanams

|| cirxutanavvu navvagA cekkunokki yetti nannu | karxacEvu marikoMta kAriMpE kAdA |
tarxi nI manasunaku dalacinaTluMDu | gurxigA nadivO nAku guMDelOni ammu ||

|| maMcamupai nuMDagAnu maccika nAvodda baMDi | muMci cEyivEsE vadi mOpEkAdA |
yeMci nIku jUDanadi yiccakamainaTluMDu | teMcarAni poddu voddu diguluvO nAku ||

|| Bramasi nEnuMDagAnu paTTi nannu gAgaliMci | tamakiMcE vidi goMta tagulE kAdA |
amara SrIvEMkaTESa AdariMci kUDitivi | cemaTalu nIku gAni sEsaluvO nAku ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.