Main Menu

Urakunna varitoda (ఊరకున్న వారితోడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 229

Copper Sheet No. 339

Pallavi: Urakunna varitoda (ఊరకున్న వారితోడ)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఊరకున్న వారితోడ వూరునోప దెఱగవా | చేరినాతో ముద్దులెల్లా జెప్పేవు గాక ||

Charanams

|| వద్దని నీతో నేను వాదులాడిచేనా | గద్దించి యప్పటి నిన్ను గాదనేనా |
తిద్ది నీ గుణాలు నేడు తీరుచ వచ్చేనా | వొద్దనే నీ వెట్టుండినా మంటివి గాక ||

|| చలపట్టి నిను నేను సాధించ వచ్చేనా | కలవి లేనివి తారుకాణించేనా |
నిలువుకు నిలువే న్నిను నేరాలెంచేనా | వెలివెంత నవ్వినా నవ్వితివి గాక ||

|| పంతమాడి సారెసారె బంగించ దొరకొనేనా | వంతులకు నంతేసి వాసి పట్టేనా |
యింతలో శ్రీవేంకటేశ యెనసితి విటునన్ను | యెంత చనువిచ్చినాను ఇచ్చేవుగాక ||

.


Pallavi

|| Urakunna vAritODa vUrunOpa derxagavA | cErinAtO muddulellA jeppEvu gAka ||

Charanams

|| vaddani nItO nEnu vAdulADicEnA | gaddiMci yappaTi ninnu gAdanEnA |
tiddi nI guNAlu nEDu tIruca vaccEnA | voddanE nI veTTuMDinA maMTivi gAka ||

|| calapaTTi ninu nEnu sAdhiMca vaccEnA | kalavi lEnivi tArukANiMcEnA |
niluvuku niluvE nninu nErAleMcEnA | veliveMta navvinA navvitivi gAka ||

|| paMtamADi sAresAre baMgiMca dorakonEnA | vaMtulaku naMtEsi vAsi paTTEnA |
yiMtalO SrIvEMkaTESa yenasiti viTunannu | yeMta canuviccinAnu iccEvugAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.