Main Menu

Urakunnavari Toda Vuropa (ఊరకున్నవారి తోడ వూరోప)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 229

Copper Sheet No. 339

Pallavi: Urakunnavari Toda Vuropa (ఊరకున్నవారి తోడ వూరోప)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallvi

|| ఊరకున్నవారి తోడ వూరోప దన్నమాట | నేరుచుకొంటి నేను నీవేమి సేసేవే ||

Charanams

|| చుట్టములయిన వారు సొలసి సొలసి యంత | తిట్టినా యెగ్గులౌనా తేజమే ఘాక |
వొట్టి నీవు కోపగించి వూరకే యే మనినాను | నట్ట నడుమను నాకు నవ్వు వచ్చీని ||

|| చేతికి లోనైనవారు చెనకి యంత మీరినా | ఘాతలను హీన మౌనా ఘనతే కాక |
పోతరించి నీవు నన్ను పూచి యేమి సేసినాను | జాతి నా మనసన్నిటా సమ్మతించీనే ||

|| కాగిట గూడిన వారు కడు దమకించి నాను | మూగివేసట పుట్టునా మదమే కాక |
యేగివచ్చి శ్రీ వేంకటేశుడ కూడితి నన్ను | వీగని నీ రతులెల్ల విందు లయ్యీనే ||

.


Pallavi

|| UrakunnavAri tODa vUrOpa dannamATa | nErucukoMTi nEnu nIvEmi sEsEvE ||

Charanams

|| cuTTamulayina vAru solasi solasi yaMta | tiTTinA yeggulaunA tEjamE GAka |
voTTi nIvu kOpagiMci vUrakE yE maninAnu | naTTa naDumanu nAku navvu vaccIni ||

|| cEtiki lOnainavAru cenaki yaMta mIrinA | GAtalanu hIna maunA GanatE kAka |
pOtariMci nIvu nannu pUci yEmi sEsinAnu | jAti nA manasanniTA sammatiMcInE ||

|| kAgiTa gUDina vAru kaDu damakiMci nAnu | mUgivEsaTa puTTunA madamE kAka |
yEgivacci SrI vEMkaTESuDa kUDiti nannu | vIgani nI ratulella viMdu layyInE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.