Main Menu

Vaagjyotin Veligimpumu (వాగ్జ్యోతిన్‌ వెలిగింపుము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వాగ్జ్యోతిన్‌ వెలిగింపుము
ప్రాగ్జ్యేష్ఠుల్‌, నవ్యకవులు, ప్రాజ్ఞులు మెచ్చన్‌
దృగ్జ్యోత్స్నామృతరసమయి
ఋగ్జ్యా! వాత్సల్యశీల! ఇల బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! వేదమాతా! వాత్సల్యగుణం కల తల్లీ! చూపులలో వెన్నెలవంటి చల్లదనం. స్వచ్ఛతగల అమృతరసస్వరూపిణీ! పూర్వకవులు, మహాపండితులు, ఆధునిక కవులు, ప్రాజ్ఞులు అందరూ మెచ్చే విధంగా నా వాక్కు అనే జ్యోతిని వెలిగించు. దివ్యకాంతులు వెదజల్లే వాక్కులను ప్రసాదించు తల్లీ!

.


Poem:
Vaagjyotin Veligimpumu
Praagjyaeshthul, Navyakavulu, Praagnulu Mechchan
Drgjyotsnaamrtarasamayi
Rgjyaa! Vaatsalyaseela! Ila Batukammaa!

.


Poem:
vaagjyOtin^ veligiMpumu
praagjyaeshThul^, navyakavulu, praaj~nulu mechchan^
dRgjyOtsnaamRtarasamayi
Rgjyaa! vaatsalyaSeela! ila batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.