Main Menu

Vaaricharaavataaramu Vaaridhilo (వారి చరావతారమున వారిదిలో)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Vaaricharaavataaramu Vaaridhilo (వారి చరావతారమున వారిదిలో)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేన్ద్రునిం
జేరి వధిఞ్చి వేదముల చిక్కెడలిఞ్చి విరిఞ్చికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 68 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!మత్స్యరూపమున సముద్రమునఁ బ్రవేశించి మిక్కిలి కోపిష్ఠుఁడైన యా వేదచోరుని సోమకాసుర నామక రాక్షసశ్రేష్ఠూని సమీపించి చంపి వేదముల చిక్కును దొలఁగించి బ్రహ్మకు మహౌదార్యముతో సమర్పించినవాఁడవు నీవే కదా!


Poem:

vāricharāvatāramu vāridhilō joRabāRi krōdha vi
stāraguḍaina yā nigamataskaravīra niśācharēndruniṃ
jēri vadhiñchi vēdamula chikkeḍaliñchi viriñchiki mahō
dāratanichchitīvegada dāśarathī karuṇāpayōnidhī. ॥ 68 ॥

वारिचरावतारमु वारिधिलो जॊऱबाऱि क्रोध वि
स्तारगुडैन या निगमतस्करवीर निशाचरेन्द्रुनिं
जेरि वधिञ्चि वेदमुल चिक्कॆडलिञ्चि विरिञ्चिकि महो
दारतनिच्चितीवॆगद दाशरथी करुणापयोनिधी. ॥ 68 ॥

வாரிசராவதாரமு வாரிதி⁴லோ ஜொறபா³றி க்ரோத⁴ வி
ஸ்தாரகு³டை³ன யா நிக³மதஸ்கரவீர நிஶாசரேன்த்³ருனிம்
ஜேரி வதி⁴ஞ்சி வேத³முல சிக்கெட³லிஞ்சி விரிஞ்சிகி மஹோ
தா³ரதனிச்சிதீவெக³த³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 69 ॥

ವಾರಿಚರಾವತಾರಮು ವಾರಿಧಿಲೋ ಜೊಱಬಾಱಿ ಕ್ರೋಧ ವಿ
ಸ್ತಾರಗುಡೈನ ಯಾ ನಿಗಮತಸ್ಕರವೀರ ನಿಶಾಚರೇನ್ದ್ರುನಿಂ
ಜೇರಿ ವಧಿಞ್ಚಿ ವೇದಮುಲ ಚಿಕ್ಕೆಡಲಿಞ್ಚಿ ವಿರಿಞ್ಚಿಕಿ ಮಹೋ
ದಾರತನಿಚ್ಚಿತೀವೆಗದ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 68 ॥

വാരിചരാവതാരമു വാരിധിലോ ജൊറബാറി ക്രോധ വി
സ്താരഗുഡൈന യാ നിഗമതസ്കരവീര നിശാചരേംദ്രുനിം
ജേരി വധിംചി വേദമുല ചിക്കെഡലിംചി വിരിംചികി മഹോ
ദാരതനിച്ചിതീവെഗദ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 68 ॥

বারিচরাবতারমু বারিধিলো জো঱বা঱ি ক্রোধ বি
স্তারগুডৈন যা নিগমতস্করবীর নিশাচরেংদ্রুনিং
জেরি বধিংচি বেদমুল চিক্কেডলিংচি বিরিংচিকি মহো
দারতনিচ্চিতীবেগদ দাশরথী করুণাপযোনিধী. ॥ 68 ॥

વારિચરાવતારમુ વારિધિલો જો઱બા઱િ ક્રોધ વિ
સ્તારગુડૈન યા નિગમતસ્કરવીર નિશાચરેંદ્રુનિં
જેરિ વધિંચિ વેદમુલ ચિક્કેડલિંચિ વિરિંચિકિ મહો
દારતનિચ્ચિતીવેગદ દાશરથી કરુણાપયોનિધી. ॥ 68 ॥

ଵାରିଚରାଵତାରମୁ ଵାରିଧିଲୋ ଜୋ଱ବା଱ି କ୍ରୋଧ ଵି
ସ୍ତାରଗୁଡୈନ ୟା ନିଗମତସ୍କରଵୀର ନିଶାଚରେଂଦ୍ରୁନିଂ
ଜେରି ଵଧିଂଚି ଵେଦମୁଲ ଚିକ୍କେଡଲିଂଚି ଵିରିଂଚିକି ମହୋ
ଦାରତନିଚ୍ଚିତୀଵେଗଦ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 68 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.