Main Menu

Vaarijapatramam Didina (వారిజపత్రమం దిడిన)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Vaarijapatramam Didina (వారిజపత్రమం దిడిన)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:

వారిజపత్రమన్దిడిన వారివిధమ్బున వర్తనీయమం
దారయ రొమ్పిలోన దను వణ్టని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలఙ్గుచు విచారడైపరమొన్దుగాదెస
త్కార మెఱిఙ్గి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 89 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!తామరాకులోఁబోసిన నీరు తామరాకునంటని విదమునను,బురదఁబొరలిఅన్ను బురద మేనికంటని కుమ్మరిపురువు విదమునను,మానవుఁడు సంసారమున మెలఁగుచుఁ దన్మాలిన్యము నందక మంచి యేదో తెలిసికొని తాత్త్విక విచారమును బొందినవాఆఒడయి మోక్శము నందును గదా!


Poem:

vārijapatramandiḍina vārividhambuna vartanīyamaṃ
dāraya rompilōna danu vaṇṭani kummarapurvurīti saṃ
sāramuna melaṅguchu vichāraḍaiparamondugādesa
tkāra meRiṅgi mānavuḍu dāśarathī karuṇāpayōnidhī. ॥ 89 ॥

वारिजपत्रमन्दिडिन वारिविधम्बुन वर्तनीयमं
दारय रॊम्पिलोन दनु वण्टनि कुम्मरपुर्वुरीति सं
सारमुन मॆलङ्गुचु विचारडैपरमॊन्दुगादॆस
त्कार मॆऱिङ्गि मानवुडु दाशरथी करुणापयोनिधी. ॥ 89 ॥

வாரிஜபத்ரமன்தி³டி³ன வாரிவித⁴ம்பு³ன வர்தனீயமம்
தா³ரய ரொம்பிலோன த³னு வண்டனி கும்மரபுர்வுரீதி ஸம்
ஸாரமுன மெலங்கு³சு விசாரடை³பரமொன்து³கா³தெ³ஸ
த்கார மெறிங்கி³ மானவுடு³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 89 ॥

ವಾರಿಜಪತ್ರಮನ್ದಿಡಿನ ವಾರಿವಿಧಮ್ಬುನ ವರ್ತನೀಯಮಂ
ದಾರಯ ರೊಮ್ಪಿಲೋನ ದನು ವಣ್ಟನಿ ಕುಮ್ಮರಪುರ್ವುರೀತಿ ಸಂ
ಸಾರಮುನ ಮೆಲಙ್ಗುಚು ವಿಚಾರಡೈಪರಮೊನ್ದುಗಾದೆಸ
ತ್ಕಾರ ಮೆಱಿಙ್ಗಿ ಮಾನವುಡು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 89 ॥

വാരിജപത്രമംദിഡിന വാരിവിധംബുന വര്തനീയമം
ദാരയ രൊംപിലോന ദനു വംടനി കുമ്മരപുര്വുരീതി സം
സാരമുന മെലംഗുചു വിചാരഡൈപരമൊംദുഗാദെസ
ത്കാര മെറിംഗി മാനവുഡു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 89 ॥

বারিজপত্রমংদিডিন বারিবিধংবুন বর্তনীযমং
দারয রোংপিলোন দনু বংটনি কুম্মরপুর্বুরীতি সং
সারমুন মেলংগুচু বিচারডৈপরমোংদুগাদেস
ত্কার মে঱িংগি মানবুডু দাশরথী করুণাপযোনিধী. ॥ 89 ॥

વારિજપત્રમંદિડિન વારિવિધંબુન વર્તનીયમં
દારય રોંપિલોન દનુ વંટનિ કુમ્મરપુર્વુરીતિ સં
સારમુન મેલંગુચુ વિચારડૈપરમોંદુગાદેસ
ત્કાર મે઱િંગિ માનવુડુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 89 ॥

ଵାରିଜପତ୍ରମଂଦିଡିନ ଵାରିଵିଧଂବୁନ ଵର୍ତନୀୟମଂ
ଦାରୟ ରୋଂପିଲୋନ ଦନୁ ଵଂଟନି କୁମ୍ମରପୁର୍ଵୁରୀତି ସଂ
ସାରମୁନ ମେଲଂଗୁଚୁ ଵିଚାରଡୈପରମୋଂଦୁଗାଦେସ
ତ୍କାର ମେ଱ିଂଗି ମାନଵୁଡୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 89 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.