Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
పతితులైన వారిని పావనము చేయు ఓ నారాయణా!చుట్టరికములను గూడ పాటింపక ఎన్నో దుష్కార్యములు చేసినాను.నీవు నన్ను పావనునిగా జేయుము.నీకు నమస్కరించెదను.
No comments yet.