Main Menu

Vaaviri Nee Bhaktulakun (వావిరి నీ భక్తులకున్)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వావిరి నీ భక్తులకున్
గావరమున నెగ్గుసేయు గర్వాందులనున్
దేవ!వదించుట వింటిని
నీ వల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!నీ భక్తులకు హాని చేయువారిని నీవు ఖండిచితివని వింటిని.నీ వలన లోకములకు శుభమయ్యెను.నీవు నిజముగా భక్తపాలకుఁడవు.నీ వల్లనే మాకు భాగ్యము కలిగినది.
.


Poem:
Vaaviri nee bhaktulakun
Gaavaramuna neggusaeyu garvaamdulanun
Daeva!vadimchuta vimtini
Nee vallanu bhaagyamayye nijamuga krushnaa!

.


vaaviri nee bhaktulakun^
gaavaramuna neggusaeyu garvaaMdulanun^
daeva!vadiMchuTa viMTini
nee vallanu bhaagyamayye nijamuga kRshNaa!
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.