Sri Vaddiparti Padmakar garu from Eluru, West Godavari Dist., is the only scholar to accomplish Avadhanam in 3 languages, namely Telugu, Sanskrit, and Hindi (Tribhasha Avadhani).
He is an Ashtaavadhani, as well as a Sataavadhani. He completed 654 Ashtaavadhanams, 10 Sataavadhanams, and 6 Duet Avadhaanams.
He has to his credit, a non-stop performance of Poetry Recitation-756 poems in 207 minutes.
He has demonstrated extraordinary memory in his abilities to give extensive lectures on Hindu Scriptures without the use of any prepared notes; recitation of thousands of poems from Bhagavatam, and other ancient scriptures etc.
He has been awarded several titles like: Abinava Suka, Andhra Bhashaa Bhooshana, Kavi Raja Sekhara, Dhaaranaa Chitragupta, Panchamruta Pravachaka, pouranika Saarvabhowma, Andhra Muraari, Saraswathi Putra, Avadhana kokila, Bhagavata Kalyaana Krishna, Sahasra Padma, Dhaarana Vedaavadhana Nidhi
పేరు : శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు,
తల్లిదండ్రులు : వద్దిపర్తి శేషమణి, చలపతిరావు గార్లు
అష్టావధానాలు : 1200 పూర్తి చేశారు
శతావధానాలు : 11- 1.ఏలూరు, 2.విశాఖపట్నం, 3.తాడేపల్లిగూడెం, 4.చల్లపల్లి, 5.గుంటూరు, 6.రాజమండ్రి,
7.నరసరావుపేట, 8.హైదరాబాదు, 9.సికింద్రాబాద్, 10.హైదరాబాదు, 11.సికింద్రాబాదు
జంట అవధానాలు : శ్రీ కొండపి మురళీ కృష్ణ గారితో కలిసి 6
త్రిభాషా మహాసహస్రావధానం : ఏలూరులో ఆంధ్ర, హిందీ, సంస్కృత భాషలలో చేశారు.
హిందీ అవధానం : సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, ఆగ్రాలో హిందీలో అవధానం చేసి ప్రముఖుల ప్రశంసలు పొందిన
ఏకైక త్రిభాషా మహాసహస్రావధాని.
ప్రత్యేకత : 756 పద్యాలు కదలకుండా 207 ని॥లలో (3గం॥27॥ ని ॥లలో) ధారణ చేసిన ఏకైక సహస్రావధాని.
మరొక ప్రత్యేకత : భారత, భాగవత, రామాయణాలే కాక అష్టాదశ పురాణాలను ఉపన్యసించి, అంబికా వారి
ఆస్థాన పౌరాణికునిగా నియమితులైన ఏకైక సహస్రావధాని.
అత్యద్బుతధారణ : భాగవతంలోని వేలాది పద్యాలు, ప్రాచీన కావ్యాలలోని వేలాది పద్యాలు ఆసువుగా
చెప్పగలరు.
బిరుదులు : 1.అభినవశుక, 2.ఆంధ్రమురారి, 3.ఆంధ్రభాషా భూషణ, 4.సరస్వతీపుత్ర, 5.కవిరాజశేఖర,
6.అవధానకోకిల 7.ధారణాచిత్రగుప్త (జొన్నవిత్తుల వారు ఇచ్చారు), 8.భాగవత కళ్యాణ కృష్ణ, 9.పంచామృత
ప్రవచక 10.సహస్రపద్మ 11.పౌరాణిక సార్వభౌమ, 12.ధారణా వేదావధాన నిధి(శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద
స్వామీజీ వారు ఇచ్చారు)
భాగవతసప్తాహ ప్రత్యేకత : ఆంధ్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడులోను,
నైమిశారణ్యము, శుకస్థల్, బృందావనాది పుణ్యక్షేత్రాలలోను భాగవత సప్తాహాలు చేశారు. భాగవతం మొత్తం
పుస్తకం లేకుండా ప్రవచనం చేయగలిగిన ఏకైక సహస్రావధాని వింధ్యాచలంలో దేవీభాగవత నావాహ ప్రవచనాలు
చేసినారు.
సమర్థ సద్గురత్వము : దాదాపు 1,00,000 మందికి పైగా మంత్రోపదేశాలు చేసి వారిని ఆధ్యాత్మిక మార్గంలో
నడుపుతూ ప్రణవ పీఠం స్థాపించి శిష్యుల చేత ‘సమర్థ సద్గురు’ బిరుదు పొందిన అవధాని.
సన్మానాలు : 1.పల్లకీ ఊరేగింపు(ఏలూరు) 2.హెలికాప్టర్ అధిరోహణ 3.సువర్ణ కంకణధారణ 4.రథారోహణ,
బృందావనం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్, ఇవి కాక అసంఖ్యాకంగా ప్రజా సత్కారాలు 5.ఏలూరులో గజారోహణ
మరియు గండపెండేర సత్కారాలు.
రచనలు : 1.కలకింకిణులు(ముద్రితం) 2.శ్రీ సత్యసాయి సప్తశతి(ముద్రితం), 3.శ్రీ నీలకంఠేశ్వర
శతకం(ముద్రితం), 4.హనుమన్మహిమ(అముద్రితం) 750 పద్యాల ఖండ కావ్యం, ‘మానవ కథ’ పద్యకావ్యం,
ఇంకా పలు కథలు, వ్యాసాలు.
రూపకాలు : వందలాది రూపకాలు నిర్వహించారు, భువన విజయంలో తెనాలి రామకృష్ణ, అవధాని విజయంలో
చెళ్ళపిళ్ళ, సుధర్మా సభలో నారద పాత్రలు ప్రత్యేకాలు.
ఆశు కవితలో ప్రత్యేక : 90 ని॥లలో 180 పద్యాలు ఆశువుగా చెప్పుట.
పాదయాత్రా ధురీణత : వేలాది భక్తులతో ఆంధ్రాలోని ప్రముఖ దేవాలయాలకు పాదయాత్ర చేయించుట.
ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయం మున్నగునవి.
పీఠాధిపతుల సత్కారాలు : 1.శ్రీసత్యసాయిబాబా, 2.శ్రీగణపతి సచ్చిదానందస్వామిజీ, 3.శ్రీవిశ్వయోగి విశ్వంజీ,
4.శ్రీవాడేకర్ మహారాజ్ వంటి ప్రముక పీఠాధిపతుల సత్కారాలు పొందారు.
ఆస్థాన విద్వాంసులు : 2003సం॥ మే నెల నుండి అవధూత దత్తపీఠ మైసూర్ వారి ఆస్థాన విద్వాంసులుగా
నియమింపబడిరి.
విదేశీ పర్యటనలు : 1.సింగపూర్ లో ది.29-04-2006 నుండి ది.05-05-2006 వరకు అవధానాలు ప్రవచనాలు
చేశారు.
2.అమెరికాలో ది.20-06-2006 నుండి ది.10-08-2006 వరకు ఏకధాటిగా 43 రోజులపాటు భాగవత
సప్తాహాలు, శ్రీ లలితా సహస్రనామ భాష్యాలు, అవధానాలు, అష్టాదశ పురాణ ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు
చేశారు.
3.దుబాయిలో ది.01-04-2008 నుండి ది.06-04-2008 వరకు పంచాంగ ప్రవచనాలు, పురాణ
సాహిత్యోపన్యాసాలు చేశారు.
4.మరల అమెరికాలో ది.09-07-2010 నుండి ది.23-08-2010 వరకు 43 రోజులపాటు భాగవతసప్తాహాలు శ్రీ
లలితాసహస్రనామ భాష్యాలు, అవధానాలు, అష్టాదశ పురాణ ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు చేశారు.
ఏలూరు బావిసెట్టివారి పేటలో శ్రీకరీనగర్ లో 900చ॥గ॥ లలో ప్రణవ పీఠం అత్యంత సుందరంగా నిర్మాణము
జరిగినది. ప్రస్తుతం షిరిడీ సాయి మందిరం నిర్మాణం జరుగుతున్నది.
sir while i was watching your program. you told some mantra. i could not write it down completely. please help me in completing it
“ya Devi! sarva bhutaya! sakti rupine…………………..
namastute! namastute! namastute
my grand son aged about 3 years is not able to speak properly you hve sugested one mantra forthe same.in some of yor programmes but we couldnot follow the same as the mantramremoved inseconds.
i request you to kindly give the mantra for which act we wiill be highly grateful to you guruvugaru iam not able to complete thmantra om balaskarasadrusayna………………..
ya devee sarva bhteshu sakthi rupena samsthitha namasthasyai namasthasyai namasthasyai namo nnamah….
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః …..
This sloka / stotra is related to Goddess Durga, you can listen in Radio programme from Kulkatta AIR station on Mahalaya morning at 4AM
Guruji,
Namaskarams
Kindly throw some light on your Punyakshetra darsanams under your guidence as we are interested to join.
Namaskarams
Sankara Shyama Sundar , Visakhapatnam
namaskarams guruvugaru mygrandson aged about 3 years could not speak clearly.you have s s uggested one mantra for the same but i could follow it clearly. om sri blaskara sadrusayana………………………please complete the mantra forwhich act i wii be highly grateful to you
sir while watching yor programme you told some mantra for clear speech. but i could not follow completely please help me in completing it om sri balaskara sadrusayana…………………….
Namaskaram guru garu,
i have read your book aishwarya yogam but it covers only 250 names of sri lalithamma, how about the remaining?\
in one of the programmes over tv a guru was telling that do not recite mantras told on tv or books, is it true, i am confused kindly guide . can we be part of your tours to punyaksetra, pls can u give me details
guruji
I am a regular follower of your programme.I always search for ur programme in all spiritual channels.I am a retd sbi bank officer residing in ongole. My mobile no 9030258570.I astonish and admire for ur knowledgeby ur sayings.If it is happens u sir to come to our place pl remember me.
And i have a doubt pl clarify sir.I performed my eldest sons marriage on 24th feb 2016.I have no father and mother and I am very much desired to perform pithru pooja in krishna puskarams. Can i do sir.
more over I am a very much spirutual bent of minded.I deeply involve immerse in our puranams and our speeches.I get tears where i can not stop.while working in bank i covered all jyothrlingas and imporetant places as my lagna is makara saturn influnce is more.so guruji I want to have a regular touch with u as sincere diciple.Pl clarify my doubt. thank u sir sastrybhs
Please inform me Shrine Padmakar Gari future pravachanamulu.
వ్రతం పూజ చేయలేక పోయినా వ్రత కథ ప ఠనం వల్ల మంచి జరుగు తుందని అంటారా?
కే. జయంత్ కుమార్ హైదరాబాద్ .
Guruvugaru namaskarm, lam regularly followers of yor programme, l have small doubt iwill talk to you sir with yor cell phone sir, my cell no 9492524875, so kindly I reguest you to sir plz call me sir,
శ్రీ వడపర్తి పద్మాకర్ గారికి నమస్కారములు
మీరు గానముచేసిన మణిద్వీప(యుట్యూబ్)మంత్రములను ప్రతిరోజు వింటున్నాము .యు ట్యూబ్ పిక్చర్ లొ ఒక అమ్మవారి ఫోటో మీఫొటో ఆ ప్రక్కనే మీరు గానము చేసే శ్లోకము కూడా కానినిపించినా మేము కూడా మీతో పాటె గానము చేయుటకు అనుకూలముగా ఉండును. దయచేసి ఈ మార్పులు చేయవలెను నామస్కారములు .
శ్రీ వడపర్తి పద్మాకర్ గారికి నమస్కారములు
మీరు గానముచేసిన మణిద్వీప(యుట్యూబ్)మంత్రములను ప్రతిరోజు వింటున్నాము .యు ట్యూబ్ పిక్చర్ లొ ఒక అమ్మవారి ఫోటో మీఫొటో ఆ ప్రక్కనే మీరు గానము చేసే శ్లోకము కూడా కానినిపించినా మేము కూడా మీతో పాటె గానము చేయుటకు అనుకూలముగా ఉండును. దయచేసి ఈ మార్పులు చేయవలెను నామస్కారములు .