Main Menu

Valadu Paraaku Bhaktajanavatsala (వలదు పరాకు భక్తజనవత్సల)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Valadu Paraaku Bhaktajanavatsala (వలదు పరాకు భక్తజనవత్సల)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితమ్బు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువణ్టిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనమ్బులో
దలతుమెకా నిరన్తరము దాశరథీ కరునాపయోనిధీ. ॥ 56 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!భక్తజనవత్సలా!నీ చరితము వ్యర్థమగునట్లు ప్రమాద పడకుము. ఆర్తత్రాణపరాయణుఁడవనునీ బిరుదు వజ్రము వంటిది.మమ్ము రక్షింపక యూరకే పరాకు పడుకుము.నా పాపములనెడి సముద్రమునకుఁ దెప్పవని నిన్ను మేము నిరంతరమును భావింతురు గదా!


Poem:

valadu parāku bhaktajanavatsala nī charitambu vammugā
valadu parāku nībirudu vajramuvaṇṭidi gāna kūrakē
valadu parāku nādurita vārdhiki deppavugā manambulō
dalatumekā nirantaramu dāśarathī karunāpayōnidhī. ॥ 56 ॥

वलदु पराकु भक्तजनवत्सल नी चरितम्बु वम्मुगा
वलदु पराकु नीबिरुदु वज्रमुवण्टिदि गान कूरके
वलदु पराकु नादुरित वार्धिकि दॆप्पवुगा मनम्बुलो
दलतुमॆका निरन्तरमु दाशरथी करुनापयोनिधी. ॥ 56 ॥

வலது³ பராகு ப⁴க்தஜனவத்ஸல நீ சரிதம்பு³ வம்முகா³
வலது³ பராகு நீபி³ருது³ வஜ்ரமுவண்டிதி³ கா³ன கூரகே
வலது³ பராகு நாது³ரித வார்தி⁴கி தெ³ப்பவுகா³ மனம்பு³லோ
த³லதுமெகா நிரன்தரமு தா³ஶரதீ² கருனாபயோனிதீ⁴. ॥ 56 ॥

ವಲದು ಪರಾಕು ಭಕ್ತಜನವತ್ಸಲ ನೀ ಚರಿತಮ್ಬು ವಮ್ಮುಗಾ
ವಲದು ಪರಾಕು ನೀಬಿರುದು ವಜ್ರಮುವಣ್ಟಿದಿ ಗಾನ ಕೂರಕೇ
ವಲದು ಪರಾಕು ನಾದುರಿತ ವಾರ್ಧಿಕಿ ದೆಪ್ಪವುಗಾ ಮನಮ್ಬುಲೋ
ದಲತುಮೆಕಾ ನಿರನ್ತರಮು ದಾಶರಥೀ ಕರುನಾಪಯೋನಿಧೀ. ॥ 56 ॥

വലദു പരാകു ഭക്തജനവത്സല നീ ചരിതംബു വമ്മുഗാ
വലദു പരാകു നീബിരുദു വജ്രമുവംടിദി ഗാന കൂരകേ
വലദു പരാകു നാദുരിത വാര്ധികി ദെപ്പവുഗാ മനംബുലോ
ദലതുമെകാ നിരംതരമു ദാശരഥീ കരുനാപയോനിധീ. ॥ 56 ॥

বলদু পরাকু ভক্তজনবত্সল নী চরিতংবু বম্মুগা
বলদু পরাকু নীবিরুদু বজ্রমুবংটিদি গান কূরকে
বলদু পরাকু নাদুরিত বার্ধিকি দেপ্পবুগা মনংবুলো
দলতুমেকা নিরংতরমু দাশরথী করুনাপযোনিধী. ॥ 56 ॥

વલદુ પરાકુ ભક્તજનવત્સલ ની ચરિતંબુ વમ્મુગા
વલદુ પરાકુ નીબિરુદુ વજ્રમુવંટિદિ ગાન કૂરકે
વલદુ પરાકુ નાદુરિત વાર્ધિકિ દેપ્પવુગા મનંબુલો
દલતુમેકા નિરંતરમુ દાશરથી કરુનાપયોનિધી. ॥ 56 ॥

ଵଲଦୁ ପରାକୁ ଭକ୍ତଜନଵତ୍ସଲ ନୀ ଚରିତଂବୁ ଵମ୍ମୁଗା
ଵଲଦୁ ପରାକୁ ନୀବିରୁଦୁ ଵଜ୍ରମୁଵଂଟିଦି ଗାନ କୂରକେ
ଵଲଦୁ ପରାକୁ ନାଦୁରିତ ଵାର୍ଧିକି ଦେପ୍ପଵୁଗା ମନଂବୁଲୋ
ଦଲତୁମେକା ନିରଂତରମୁ ଦାଶରଥୀ କରୁନାପୟୋନିଧୀ. ॥ 56 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.