Main Menu

Vana Kuriyakunna vachchunu Kshamambu (వాన కురియకున్న వచ్చును క్షామంబు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Poem Abstract:

Everything should happen in adequate amounts | అన్ని సమానముగా మితిమీరకుండా ఉండవలెనని తెలుపుతుంది.
 

 

Vemana

Vemana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనని వరదపాఱు
వరద కరువు రెండు వరసతో నెఱుగుడీ
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
వర్షం పడకపోతే నేల బీటలు బారి వ్యవసాయమునకు అనుకూలముగా లేక పంటలు సరిగా పండక కరువు వచ్చును.వర్షం వస్తే నీరు వరదలై ప్రవహించును.దానివల్ల వరద వచ్చును.వర్షాలు ఎక్కువైతే వరదలు,లేకపోతే కరువు ఇలా ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చును.అయితే అది అదుపులో ఉన్నట్లయితే సుఖము.
.


Poem:
Vaana kuriyakunna vachchunu kshaamambu
vaana kurisenani varadhapaaru
varadha karuvu remdu varasatho nerugudi
vishvadhaabhiraama vinuravema.

Meaning:
Anything beyond or below optimum requirement is useless. No rains will lead to famines and heavy rains lead to floods – both being adverse to prosperity.
.


vaana kuriyakunna vachchunu kShaamaMbu
vaana kurisenani varadhapaaRu
varadha karuvu reMdu varasathO neRugudI
vishvadhaabhiraama vinuravEma.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.