Main Menu

Vanakari Chikku Mainasaku (వనకరి చిక్కె మైనసకు)

srirama

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Vanakari Chikku Mainasaku (వనకరి చిక్కె మైనసకు)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:

వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికి~ంజిక్కె~ంజిల్వగను వే~ందుఱు~ం జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూ~ంటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 82 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!అడవియేనుఁగు శరీరపు దురదకుఁజిక్కెను.అందుచే నది చర్మేంద్రియమునకు లోనయ్యెను.చేఁప ఎరకొఱకాశపడి జిహ్వేంద్రియమునకు వశపడి నదించెను.పాము నాగస్వరమును విన్ముచు శ్రవణేంద్రియమునకు లోనయి నశించెను.లేడులు నేత్రేంద్రియమునకు నదించెను.తుమ్మెద పరిమళమున కాశపడి ఘ్రాణేంద్రియమునకు వశపడి నదించెను.ఈ పంచేంద్రియములను గెలుచుట నా తరమా?వానిని గెలువనయిదు సాదనములును నీవే యయు నన్నుఁగాపాడఁదగును.


Poem:

vanakarichikku mainasaku pāchavikiṃ jeḍipōye mīnutā
vinikiki~ñjikke~ñjilvaganu vēñduRu~ṃ jendenu lēḻḻu tāvilō
manikinaśiñche dēṭitara māyirumūṅṭini gelvanai dusā
dhanamulanī ve kāvanagu dāśarathī karuṇāpayōnidhī. ॥ 82 ॥

वनकरिचिक्कु मैनसकु पाचविकिं जॆडिपोयॆ मीनुता
विनिकिकि~ञ्जिक्कॆ~ञ्जिल्वगनु वेञ्दुऱु~ं जॆन्दॆनु लेल्लु ताविलो
मनिकिनशिञ्चॆ देटितर मायिरुमूङ्टिनि गॆल्वनै दुसा
धनमुलनी वॆ कावनगु दाशरथी करुणापयोनिधी. ॥ 82 ॥

வனகரிசிக்கு மைனஸகு பாசவிகிம் ஜெடி³போயெ மீனுதா
வினிகிகிஞ்ஜிக்கெஞ்ஜில்வக³னு வேன்து³றும் ஜென்தெ³னு லேல்த்³ல்து³ தாவிலோ
மனிகினஶிஞ்செ தே³டிதர மாயிருமூண்டினி கெ³ல்வனை து³ஸா
த⁴னமுலனீ வெ காவனகு³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 82 ॥

ವನಕರಿಚಿಕ್ಕು ಮೈನಸಕು ಪಾಚವಿಕಿಂ ಜೆಡಿಪೋಯೆ ಮೀನುತಾ
ವಿನಿಕಿಕಿಞ್ಜಿಕ್ಕೆಞ್ಜಿಲ್ವಗನು ವೇನ್ದುಱುಂ ಜೆನ್ದೆನು ಲೇಳ್ಳು ತಾವಿಲೋ
ಮನಿಕಿನಶಿಞ್ಚೆ ದೇಟಿತರ ಮಾಯಿರುಮೂಣ್ಟಿನಿ ಗೆಲ್ವನೈ ದುಸಾ
ಧನಮುಲನೀ ವೆ ಕಾವನಗು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 82 ॥

വനകരിചിക്കു മൈനസകു പാചവികിം ജെഡിപോയെ മീനുതാ
വിനികികിംജിക്കെംജില്വഗനു വേംദുറും ജെംദെനു ലേല്ലു താവിലോ
മനികിനശിംചെ ദേടിതര മായിരുമൂംടിനി ഗെല്വനൈ ദുസാ
ധനമുലനീ വെ കാവനഗു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 82 ॥

বনকরিচিক্কু মৈনসকু পাচবিকিং জেডিপোযে মীনুতা
বিনিকিকি~ংজিক্কে~ংজিল্বগনু বে~ংদু঱ু~ং জেংদেনু লেল্লু তাবিলো
মনিকিনশিংচে দেটিতর মাযিরুমূ~ংটিনি গেল্বনৈ দুসা
ধনমুলনী বে কাবনগু দাশরথী করুণাপযোনিধী. ॥ 82 ॥

વનકરિચિક્કુ મૈનસકુ પાચવિકિં જેડિપોયે મીનુતા
વિનિકિકિ~ંજિક્કે~ંજિલ્વગનુ વે~ંદુ઱ુ~ં જેંદેનુ લેળ્ળુ તાવિલો
મનિકિનશિંચે દેટિતર માયિરુમૂ~ંટિનિ ગેલ્વનૈ દુસા
ધનમુલની વે કાવનગુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 82 ॥

ଵନକରିଚିକ୍କୁ ମୈନସକୁ ପାଚଵିକିଂ ଜେଡିପୋୟେ ମୀନୁତା
ଵିନିକିକି~ଂଜିକ୍କେ~ଂଜିଲ୍ଵଗନୁ ଵେ~ଂଦୁ଱ୁ~ଂ ଜେଂଦେନୁ ଲେଳ୍ଳୁ ତାଵିଲୋ
ମନିକିନଶିଂଚେ ଦେଟିତର ମାୟିରୁମୂ~ଂଟିନି ଗେଲ୍ଵନୈ ଦୁସା
ଧନମୁଲନୀ ଵେ କାଵନଗୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 82 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.