Main Menu

Vari vari bagyamulu (వారి వారి భాగ్యములు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 268

Copper Sheet No. 249

Pallavi: Vari vari bagyamulu
(వారి వారి భాగ్యములు)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ళ |
ధీరతతోనేది మేలో తెలిసికోరో ||

Charanams

|| అట్టే కొందరు మతములన్నియు నేకమని |
పట్టవర్ధనము నెత్తిబెట్టి చూపిరి |
జట్టి గొందరు జీవులు జంగమే లింగముగాని- |
పుట్టుగెల్లా భస్మమని పూనుక చూపిరి ||

|| కొందరు నేమియును లేదు కొట్టగొన లయమని |
అంది వట్టిలలాటశూన్యము చూపిరి |
కందువ గొందరు లక్ష్మీకాంతు డంతరాత్మయని |
ముందే నామము శ్రీచూర్ణము బెట్టి చూపిరి ||

|| చెలగి దిష్టమిపుడు శ్రీవేంకటేశుడు |
అలమేలుమంగపతి యై యున్నవాడు |
యిలవీర నీదాసుల కిట్టిబాగ్యరేఖలు |
వలసినవారికెల్లా వ్రాసినాడితడు ||

.

Pallavi

|| vAri vAri BAgyamulu vrAsi vunnavi nosaLLa |
dhIratatOnEdi mElO telisikOrO ||

Charanams

|| aTTE koMdaru matamulanniyu nEkamani |
paTTavardhanamu nettibeTTi cUpiri |
jaTTi goMdaru jIvulu jaMgamE liMgamugAni- |
puTTugellA Basmamani pUnuka cUpiri ||

|| koMdaru nEmiyunu lEdu koTTagona layamani |
aMdi vaTTilalATaSUnyamu cUpiri |
kaMduva goMdaru lakShmIkAMtu DaMtarAtmayani |
muMdE nAmamu SrIcUrNamu beTTi cUpiri ||

|| celagi diShTamipuDu SrIvEMkaTESuDu |
alamElumaMgapati yai yunnavADu |
yilavIra nIdAsula kiTTibAgyarEKalu |
valasinavArikellA vrAsinADitaDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.