Main Menu

Veadhamul Chadivedu Vipravaryudaina (వేదముల్ చదివెడు విప్రవర్యుండైన)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. వేదముల్ చదివెడు – విప్రవర్యుండైన
రణము సాధించెడు – రాజెయైన
వర్తకకృషికుడౌ – వైశ్యముఖ్యుండైన
బరిచగించెడు శూద్ర – వర్యుడయిన
మెచ్చుఖడ్గము బట్టి – మెఱయు మ్లేచ్ఛుండైన
బ్రజల కక్కఱపడు – రజకుడైన
చర్మ మమ్మెడి హీన – చండాలనరుడైన
నీ మహీతలమందు – నెవ్వడైన

తే. నిన్ను గొనియాడుచుండెనా – నిశ్చయముగ
వాడు మోక్షాధికారి యీ – వసుధలోన.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ అవతారమూర్తీ!నరసింహా!వేదములు చదివిన బ్రాహ్మణుడైననూ,యుద్దము చేసెడు రాజులనైననూ,వ్యాపారమే జీవిత పరమార్థమని తలచే వైద్యుడైననూ,సేవలు చేసే శూద్రుడైననూ,చేతగొప్ప ఖడ్గముతో ప్రకాశించు తుచ్చుడైననూ, ప్రలకవసరపడు చాకలియైననూ,తోలునమ్మే హీనకులపువాడైననూ నిన్ను కొలిచినచో నిశ్చయముగ ఈ మహిలో మోక్షాధికారియే సుమా!(వాడే నిజమైన మోక్షార్హుడని భావము).
.


Poem:
See. Vedamul Chadivedu – Vipravaryumdaina
Ranamu Saadhimchedu – Raajeyaina
Vartakakrushikudau – Vaisyamukhyumdaina
Barichagimchedu Soodra – Varyudayina
Mechchukhadgamu Batti – Merxayu Mlechcumdaina
Brajala Kakkarxapadu – Rajakudaina
Charma Mammedi Heena – Chamdaalanarudaina
Nee Maheetalamamdu – Nevvadaina

Te. Ninnu Goniyaaduchumdenaa – Nischayamuga
Vaadu Mokshaadhikaari Yee – Vasudhalona.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. vEdamul chadiveDu – vipravaryuMDaina
raNamu saadhiMcheDu – raajeyaina
vartakakRuShikuDau – vaiSyamukhyuMDaina
barichagiMcheDu Soodra – varyuDayina
mechchukhaDgamu baTTi – merxayu mlEchCuMDaina
brajala kakkarxapaDu – rajakuDaina
charma mammeDi heena – chaMDaalanaruDaina
nee maheetalamaMdu – nevvaDaina

tE. ninnu goniyaaDuchuMDenaa – niSchayamuga
vaaDu mOkShaadhikaari yee – vasudhalOna.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.