Main Menu

Venakedo mundedo (వెనకేదో ముందేదో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 16

Copper Sheet No. 103

Pallavi: Venakedo mundedo (వెనకేదో ముందేదో)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi
|| వెనకేదో ముందేదో వెర్రినేను నా | మనసు మరులుదేర మందేదొకో ||

Charanams

|| చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని | యేరూపై పుట్టుదునో యెరుగనేను |
కోరి నిద్రించబరచుకొన నుద్యోగింతు గాని | సారెలేతునో లేపనో జాడ తెలియ నేను ||

|| తెల్లవారినప్పుడెల్లా తెలిసితినేగాని | కల్లయేదో నిజమేదో కాననేను |
వల్ల చూచి కామినుల పంపించెగాని | మెల్లమై నా మేను ముదిసిన దెరుగ

|| పాపాలు చేసి మరచి బ్రదుకు చున్నాడగాని | వైపుగ చిత్రగుప్తుడు వ్రాయు టెరుగ |
యేపున శ్రీ వేంకటేశుడెక్కడో వెదకే గాని | నా పాలి దైవమని నన్నుగాచుటెరుగ ||
.


Pallavi

|| venakEdO muMdEdO verrinEnu nA | manasu maruludEra maMdEdokO ||

Charanams

|| cEri mIdaTi janmamu sirulaku nOmEgAni | yErUpai puTTudunO yeruganEnu |
kOri nidriMcabaracukona nudyOgiMtu gAni | sArelEtunO lEpanO jADa teliya nEnu ||

|| tellavArinappuDellA telisitinEgAni | kallayEdO nijamEdO kAnanEnu |
valla cUci kAminula paMpiMcegAni | mellamai nA mEnu mudisina deruga

|| pApAlu cEsi maraci braduku cunnADagAni | vaipuga citraguptuDu vrAyu Teruga |
yEpuna SrI vEMkaTESuDekkaDO vedakE gAni | nA pAli daivamani nannugAcuTeruga ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.