Main Menu

Vennemuka Sahasraaramu (వెన్నెముక సహస్రారము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
వెన్నెముక, సహస్రారము,
పొన్నసుమంబై విరియుచు పూజార్థంబై
ఉన్నవె, యోగేశ్వరివై
నన్నున్‌, నిన్నున్‌, కలుపుము నా బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! యోగమార్గంలో నన్ను నీకు సమర్పణ చేసుకొనే సాధనలో నా వెన్నెముక పొన్నపూవు కాడలాగా, నా సహస్రారం పొన్న పువ్వుగా వికసించి నీ పూజకై సిద్ధంగా నిలిచివుంది. యోగయోగీశ్వరీ! కరుణించి నాలో నిన్ను నిలుపుకొని, నీలో కలిసి పోయేలా అనుగ్రహించు.

.


Poem:
Vennemuka, Sahasraaramu,
Ponnasumambai Viriyuchu Poojaarthambai
Unnave, Yogaesvarivai
Nannun, Ninnun, Kalupumu Naa Batukammaa!

.


Poem:
vennemuka, sahasraaramu,
ponnasumaMbai viriyuchu poojaarthaMbai
unnave, yOgaeSvarivai
nannun^, ninnun^, kalupumu naa batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.