Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 6
Copper Sheet No. 201
Pallavi: Verrivada verrivada (వెఱ్ఱివాడ వెఱ్ఱివాడ)
Ragam: BauLi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
వెఱ్ఱివాడ వెఱ్ఱివాడ వినియు గనియు మరి
వెఱ్ఱి దెలసి రోకలి వేరె చుట్టేగాక
చరణములు
1.పుట్టించినవాడేటు పూచి నన్ను బెంచలేవా
కట్టగడ నమ్మని నాకడమేకాక
వొట్టి నాలో నుందునట వొగి బాపము నాకేది
గట్టిగా బుణ్యము వేరే కట్టుకొనేగాక || వెఱ్ఱి ||
2.యేడనై నా నీవేయట యెదుట నుడగలేవా
వేడవెట్టి యేడనై నా వెదకేగాక
ఆడినదెల్లా నీవటి అందులో దప్పునిన్న వా
వీడుపడ్డతలపుతో వెరచేగాక || వెఱ్ఱి ||
3.భవించితే మెత్తువట పరము నీవియ్యలేవా
నీవాడనననినానేరమే కాక
శ్రీవేంకటేశుడ నేను చేరి నీకు శరణంటి
దేవుడవై కావగా నే దిద్దుకొనెగాక || వెఱ్ఱి ||
.
Pallavi
ve~r~rivADa ve~r~rivADa viniyu ganiyu mari
ve~r~ri delasi rOkali vEre chuTTEgAka
Charanams
1.puTTiMchinavADaeTu pUchi nannu beMcalEvA
kaTTagaDa nammani nAkaDamEkAka
voTTi nAlO nuMdunaTa vogi bApamu nAkEdi
gaTTigA buNyamu vErE kaTTukonEgAka || ve~r~ri ||
2.yEDanai nA nIvEyaTa yeduTa nuDagalEvA
vEDaveTTi yEDanai nA vedakEgAka
ADinadellA nIvaTi aMdulO dappuninna vA
vIDupaDDatalaputO verachEgAka || ve~r~ri ||
3.BaviMchitE mettuvaTa paramu nIviyyalEvA
nIvADanananinAnEramE kAka
SrIvEMkaTESuDa nEnu chEri nIku SaraNaMTi
dEvuDavai kAvagA nE diddukonegAka || ve~r~ri ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.