Main Menu

Verrivadu verrigadu (వెర్రివాడు వెర్రిగాడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 413

Copper Sheet No. 85

Pallavi: Verrivadu verrigadu (వెర్రివాడు వెర్రిగాడు)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| వెర్రివాడు వెర్రిగాడు విష్ణుదాస్యము లేక | విర్రవీగేయహంకారి వెర్రివాడు ||

Charanams

|| నాలుకపై శ్రీహరినామమిట్టే వుండుగాను | జోలితో మరచిననీచుడే వెర్రివాడు |
అలరియీజగమెల్లా హరిరూపై వుండగాను | వాలి తలపోయనివాడు వెర్రివాడు ||

|| కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే | కోరివేరె కలడనేకుమతి వెర్రివాడు |
చేరి తనయాత్మలోన శ్రీరమణుడుండగాను | దూరమై తిరుగువాడే దొడ్డ వెర్రివాడు ||

|| సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండగా | సారె గర్మములంటేడి జడుడు వెర్రివాడు |
చేరువ నాతనిముద్ర చెల్లుబడి నుండగా | మోరతోపైవున్నవాడే ముందు వెర్రివాడు ||
.


Pallavi

|| verrivADu verrigADu viShNudAsyamu lEka | virravIgEyahaMkAri verrivADu ||

Charanams

|| nAlukapai SrIharinAmamiTTE vuMDugAnu | jOlitO maracinanIcuDE verrivADu |
alariyIjagamellA harirUpai vuMDagAnu | vAli talapOyanivADu verrivADu ||

|| kUrimi brahmAMDAlu kukShinunna harikaMTE | kOrivEre kalaDanEkumati verrivADu |
cEri tanayAtmalOna SrIramaNuDuMDagAnu | dUramai tiruguvADE doDDa verrivADu ||

|| sArapu SrIvEMkaTESu SaraNAgati vuMDagA | sAre garmamulaMTEDi jaDuDu verrivADu |
cEruva nAtanimudra cellubaDi nuMDagA | mOratOpaivunnavADE muMdu verrivADu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.