Main Menu

Vidyodyogamulu Vadili (విద్యోద్యోగములు వదిలి)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విద్యోద్యోగములు వదిలి
ఉద్యమమున అమరులైన ఉత్తములకు, నా
పద్యముతో జోహారులె
సద్యోగార్థప్రదాత్రి! సరి బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! అన్యాయాలను ఎదిరించే ఉద్యమాలలో చేరి, తమ చదువులను, ఉద్యోగాలను వదలి, పోరాడి అమరులైన ఉత్తములకు నా పద్యంతో జోహారులు తెలియజేస్తున్నాను. వారికి ఉత్తమగతులు కలిగించు. వారి సదాశయాలు సిద్ధింపచెయ్యి. వారి కుటుంబాలకు తగిన ఆర్థికసహాయం అందించు తల్లీ!

.


Poem:
Vidyodyogamulu Vadili
Udyamamuna Amarulaina Uttamulaku, Naa
Padyamuto Johaarule
Sadyogaarthapradaatri! Sari Batukammaa!

.


Poem:
vidyOdyOgamulu vadili
udyamamuna amarulaina uttamulaku, naa
padyamutO jOhaarule
sadyOgaarthapradaatri! sari batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.