Main Menu

Vighnamula kaadi karthayo Vighnapathini (విఘ్నముల కాది కర్త యౌ విఘ్నపతిని)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఇష్ట దేవతా స్తుతి

Poem Title: విఘ్నముల కాది కర్త యౌ విఘ్నపతిని
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విఘ్నముల కాది కర్త యౌ విఘ్నపతిని
విశ్వ సాక్షిగ నెంచుట వినతియగును
శుద్ధ చిన్మాత్రుడని యెంచి సొక్క వలయు
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యం:
.విఘ్నాధిపతియైన వినాయకుని విశ్వసాక్షిగా భావించి ప్రార్ధించాలి. ఆ పరమాత్మ పవిత్ర జ్ఞానస్వరూపునిగా కొలవాలి.

విశేషాంశం:
విఘ్నాధిపతిని ‘శుద్ధ చిన్మాత్రునిగా’ భావించడంలో వేదాంత భావన ఇమిడి ఉంది. సచ్చిదానంద స్వరూపునిగా భావించి కొలచి
నట్లయితే విఘ్నేశ్వరుడు మన విఘ్నలను పోగొడతాడని వేమన భోధిస్తున్నాడు.

.

Poem:

Vighnamula kaadi karthayo vighnapathini
Viswa sakshiga nemchuta vinathiyagunu
Suddha chinmatrudani yenchi sokka valayu
Viswadhaabiram vinura vema!

.


padyam:

vighnamula kAdi karthayO vighnapathini
viswa sAkshiga nemchuta vinathiyagunu
suddha chinMatrudani yenchi sokka valayu
viswaDhaabiRam vinura vema!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.