Main Menu

Vinarayya Taneeshagaru (వినరయ్య తానీషాగారు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Nadanamakriya

Arohana :Ni Sa Ri Ga Ma Pa Dha Ni
Avarohana :Ni Dha Pa Ma Ga Ri Sa Ni

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

వినరయ్య తానీషాగారు మా మనవి చేకొనరయ్య మహారాజ మీరు
దినదినమును వారియింత విప్రవరుల సంతర్పణం

చరణములు

1.విందులవంట చేసేది సర్కారులంట
ఋజువు చేస్తాము సర్కారులను బంపువెంట

2.దండికాపులు బలిసిరందుచేరి చేసేడు తంటాలు నేమనుకొందు
ఆరులక్షల పైకమందునిలచి సర్కారునకు రాకపోయెనందు

3.బొక్కసములు పాడాయె దేవాలయములు బహుచక్కనాయె
తక్తధికారులు మీరు తహసీలు చేసెడి గోపన్నగారు

4.చాలతంటాలు జేసినారు తానీషాపైకమంత కొల్లగొట్టుచున్నారు
రామచంద్రుని నమ్మినారు శ్రీ భదాద్రిపురమందు దాగియున్నారు
జాగుసేయక యిక మీరె వారిని రప్పింప దెలియనతని కార్బారు

.



Pallavi

vinarayya tAnIshAgAru mA manavi cEkonarayya mahArAja mIru
dinadinamunu vAriyinta vipravarula santarpaNam

Charanams

1.vindulavanTa cEsEdi sarkArulanTa
Rjuvu cEstAmu sarkArulanu bampuvenTa

2.danDikApulu balisiranducEri cEsEDu tanTAlu nEmanukondu
Arulakshala paikamandunilaci sarkArunaku rAkapOyenandu

3.bokkasamulu pADAye dEvAlayamulu bahucakkanAye
taktadhikArulu mIru tahasIlu cEseDi gOpannagAru

4.cAlatanTAlu jEsinAru tAnIshApaikamanta kollagoTTucunnAru
rAmacandruni namminAru SrI BadAdripuramandu dAgiyunnAru
jAgusEyaka yika mIre vArini rappimpa deliyanatani kArbAru

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

One Response to Vinarayya Taneeshagaru (వినరయ్య తానీషాగారు)

  1. Pavan September 6, 2011 at 9:05 am #

    Good one

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.