Main Menu

Virahapu Raajade Vididiki (విరహపు రాజదె విడిదికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh.More…

Keerthana No. 71 Volume NO: 6

Copper Sheet No. 53

Pallavi: Virahapu Raajade Vididiki (విరహపు రాజదె విడిదికి)

Ragam: Sudda desi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| విరహపు రాజదె విడిదికి రాగా | సిరుల జేసెనిదె సింగారములు ||

Charanams

|| నెలత నుదుటిపై నీలపు కురులనె | తొలుతనె గట్టెను తోరణము |
మొలక చెమటలనె ముత్యపు (మ్రుగ్గులు) | అలరిచె మదనుండిదె చెలిమేన ||

|| దట్టముగ చింతా లతనే వడి | బెట్టె చప్పరము పెనుగొనగా |
పట్టిన మై తావులు పరిమళములు | కట్టించెను చెంగట వలరాజు ||

|| విందగు వేంకట విభుని ప్రేమచే | పొందగ బెట్టెను బోనాలు |
ఇందు వదనికి ఇందిరా విభుని | కందుదేర నలుకలు చవిజేసె ||
.


Pallavi

|| virahapu rAjade viDidiki rAgA | sirula jEsenide siMgAramulu ||

Charanams

|| nelata nuduTipai nIlapu kurulane | tolutane gaTTenu tOraNamu |
molaka cemaTalane mutyapu (mruggulu) | alarice madanuMDide celimEna ||

|| daTTamuga ciMtA latanE vaDi | beTTe capparamu penugonagA |
paTTina mai tAvulu parimaLamulu | kaTTiMcenu ceMgaTa valarAju ||

|| viMdagu vEMkaTa viBuni prEmacE | poMdaga beTTenu bOnAlu |
iMdu vadaniki iMdirA viBuni | kaMdudEra nalukalu cavijEse ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.