Main Menu

Virulanu Mimchuchu Davanamu (విరులను మించుచు దవనము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విరులను మించుచు దవనము
మరువమ్మును మాచిపత్రి మౌనుల భంగిన్‌
పరిమళములతో నిరతము
మరిమరి నీ మహిమ చాటె మహి బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! సువాసనలు వెదజల్లే దవనం, మరువం, మాచిపత్రి నిరాడంబరంగా మౌనులవలె తమ సుగంధంతోనే నిన్ను అర్చిస్తూ నీ మహిమని కొనియాడుతున్నాయి. ఆ తత్త్వాన్ని నాకు దృఢంగా కలిగించు తల్ల్లీ!

.


Poem:
Virulanu Mimchuchu Davanamu
Maruvammunu Maachipatri Maunula Bhamgin
Parimalamulato Niratamu
Marimari Nee Mahima Chaate Mahi Batukammaa!

.


Poem:
virulanu miMchuchu davanamu
maruvammunu maachipatri maunula bhaMgin^
parimaLamulatO niratamu
marimari nee mahima chaaTe mahi batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.