Main Menu

Visvothpaththiki Brahmavu (విశ్వోత్పత్తికి బ్రహ్మవు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపఁదలఁచిన విష్ణుఁడవనఁగా
విశ్వము జెరుపను హరుఁడవు
విశ్వాత్మక నీవే యగుదు వెలయఁగ కృష్ణా!

తాత్పర్యం:
ఓ విశ్వమే ఆత్మగా గల కృష్ణా!లోకములన్నింటిని పుట్టించు బ్రహ్మవు నీవె,వానిని రక్షించు విష్ణుడవు నీవె,వానిని సంహరించు నీశ్వరుడవు నీవె యగుచున్నావు.నీ వొక్కడవే యేపని చేయుచున్నప్పుడా పేరున పిలువబడుచున్నావు.
.


Poem:
Visvotpattiki brahmavu
Visvamu rakshimpadalachina vishnudavanaga
Visvamu jerupanu harudavu
Visvatmaka nive yagudu velayaga krrushna!

.


viSvOtpattiki brahmavu
viSvamu rakshimpadalachina vishNuDavanagA
viSvamu jerupanu haruDavu
viSvAtmaka nIvE yagudu velayaga krRshNA!

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.