Main Menu

Vivekimca vela (వివేకించ వేళ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 58

Copper Sheet No. 110

Pallavi: Vivekimca vela (వివేకించ వేళ)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| వివేకించ వేళ లేదు విజ్ౙానమార్గమందు |
భవసంపదలపెద్దపౌజు చూచీ జీవుడు ||

Charanams

|| చిత్తమనియెడిమహాసింహాసనం బెక్కి |
హత్తిబహుపరాకాయ నదె జీవుడు |
గుత్తపుదేహమనేటికొలువు కూటములోన |
జొత్తు బ్రకౄతినాట్యము చూచీని జీవుడు ||

|| పంచేంద్రియములనేబలుతెజీలపై నెక్కి |
అంచల వయ్యాళిదోలీ నదె జీవుడు |
ముంచినకర్మములనే ముద్రల పెట్టెలు దేచ్చి |
సంచముగా లెక్కవెట్టి సరి దాచీ జీవుడు ||

|| యిచ్చ గామక్రొధాలనే హితమంత్రులును దారు |
తచ్చి తలపోసుకొనీ దగ జీవుడు |
అచ్చపుశ్రీవేంకటేశు డంతరాత్మై యుండగా |
పచ్చిగా నాతని జూచి భ్రమసీని జీవుడు ||

.

Pallavi

|| vivEkiMca vELa lEdu vij~jAnamArgamaMdu |
BavasaMpadalapeddapauju cUcI jIvuDu ||

Charanams

|| cittamaniyeDimahAsiMhAsanaM bekki |
hattibahuparAkAya nade jIvuDu |
guttapudEhamanETikoluvu kUTamulOna |
jottu brakRutinATyamu cUcIni jIvuDu ||

|| paMcEMdriyamulanEbalutejIlapai nekki |
aMcala vayyALidOlI nade jIvuDu |
muMcinakarmamulanE mudrala peTTelu dEcci |
saMcamugA lekkaveTTi sari dAcI jIvuDu ||

|| yicca gAmakrodhAlanE hitamaMtrulunu dAru |
tacci talapOsukonI daga jIvuDu |
accapuSrIvEMkaTESu DaMtarAtmai yuMDagA |
paccigA nAtani jUci BramasIni jIvuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.