Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 110 ; Volume No.4
Copper Sheet No. 319
Pallavi: Voddunivu (వొద్దునీవు)
Ragam: Nata
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
పల్లవి
వొద్దునీవు నాకెదురా వోరి కంసుఁడా
కొద్దిగాదు పెనఁగఁగ గోవిందుతోఁగంసుఁడా
చరణములు
1.పెరిగీ రేపల్లె నదె బిరుదునీవె(వై?)రి వాఁడే
వొరసి నన్నేలపట్టే వోరికంసుఁడా
విరసాన వెరవను విష్ణునిమాయను నీ-
గొరబైనవెడబుద్ది గొలుపదు వోరా
2.వెదకీ నీవైరి వాఁడె వీరదానవుల నదె
పుదుటు నాతోనేల వోరి కంసుఁడా
చిదుమనా నిన్నిపుడే సెలవీఁడుగా కతఁడు
పెదవులచేటింతే పేదవానికోపము
3.వెన్నలుఁ బాలారగించి వెసఁవాఁడె సత్వగూడ-
నున్నవాఁడు, నిన్నుగెల్వ నోరి కంసుఁడా
వెన్నుడు శ్రీవేంకటాద్రివిభుఁడు లోకులఁగాచె-
నన్నిటాఁ గృష్ణావతార మందఁబట్టి నేఁడు
.
pallavi
voddunIvu nAkedurA vOri kaMsu@mDA
koddigAdu pena@mga@mga gOviMdutO@mgaMsu@mDA
Charanams
1.perigI rEpalle nade birudunIve(vai?)ri vA@mDE
vorasi nannElapaTTE vOrikaMsu@mDA
virasAna veravanu vishNunimAyanu nI-
gorabainaveDabuddi golupadu vOrA
2.vedakI nIvairi vA@mDe vIradAnavula nade
puduTu nAtOnEla vOri kaMsu@mDA
cidumanA ninnipuDE selavI@mDugA kata@mDu
pedavulacETiMtE pEdavAnikOpamu
3.vennalu@m bAlAragiMci vesa@mvA@mDe satvagUDa-
nunnavA@mDu, ninnugelva nOri kaMsu@mDA
vennuDu SrIvEMkaTAdriviBu@mDu lOkula@mgAce-
nanniTA@m gRshNAvatAra maMda@mbaTTi nE@mDu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.