Main Menu

Yedamata Ladimche (యెడమాట లాడించే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 245 ; Volume No. 12

Copper Sheet No. 441

Pallavi: Yedamata Ladimche (యెడమాట లాడించే))

Ragam: Dravida Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| యెడమాట లాడించే నెందాకాను | వుడివోని మచ్చికతో నున్నదాన ననవే ||

Charanams

|| తానేగతి యనేదాన దయ గోరుకున్న దాన | వీనుల దనకతలే వింటా నున్నదాన |
మానరాని పొందుదన మానాపతి దానను | నానావిధముల విన్నపమిదే యనవే ||

|| మొక్కుతానే వున్నదాన మోహించి యున్నదాన | చెక్కుచేత దన రూపు చింతించేదాన |
యిక్కువనే వున్నదాన యెదురు చూచేదానను | మిక్కిలి యాసతోడ నమ్మి యున్నదాన ననవే ||

|| తగుల మిగులదాన తమకించి యున్నదాన | మగటిమితో దన మన్నన దాన |
బిగినింతలో దావచ్చి శ్రీ వేంకటేశుడు గూడె | జగములో దనకునే జనవరి ననవే ||

.


Pallavi

|| yeDamATa lADiMcE neMdAkAnu | vuDivOni maccikatO nunnadAna nanavE ||

Charanams

|| tAnEgati yanEdAna daya gOrukunna dAna | vInula danakatalE viMTA nunnadAna |
mAnarAni poMdudana mAnApati dAnanu | nAnAvidhamula vinnapamidE yanavE ||

|| mokkutAnE vunnadAna mOhiMci yunnadAna | cekkucEta dana rUpu ciMtiMcEdAna |
yikkuvanE vunnadAna yeduru cUcEdAnanu | mikkili yAsatODa nammi yunnadAna nanavE ||

|| tagula miguladAna tamakiMci yunnadAna | magaTimitO dana mannana dAna |
biginiMtalO dAvacci SrI vEMkaTESuDu gUDe | jagamulO danakunE janavari nanavE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.