Main Menu

Yevanka Manasu Kaligina (ఏవంక మనసు కలిగిన)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి.పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: ఆత్మపుజ

Poem Title: ఏవంక మనసు కలిగిన
 
 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఏవంక మనసు కలిగిన
నా వంకను నింద్రియంబులన్నియు నీగున్
నీవంక మనసు కల్గిన
ఏవంకకు నింద్రియంబు లేగవు వేమా!

తాత్పర్యం:
మనస్సు ఎటువైపుకి ప్రయాణిస్తే ఇంద్రియాలన్ని అటువైపున ప్రయాణిస్తూ ఉంటాయి. కనుక మనస్సుని భగవంతునిపై లగ్నం చేస్తే ఇంద్రియాలు కూడా భగవంతుని వైపే ఉంటాయి.

విశేషాంశం
వేమన భక్తి తత్వంలో మనోనిగ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది మోక్ష సాధనకు మనస్సే ప్రదానం అంటాడు వేమన.

.

Poem:
Eevanka manasu kaligina
Naa vankanu nimdriyambulanniyu nigun
Nivanka manasu kalgina
Yevankaku nimdriyambu legavu vema!

.


padyam:
evanka manasu kaligina
nA vankanu nimdRIyambulannIyu nIguN
nIvanka manasu kalGina
Evankaku nimdRIyambu lEgavu vEmA!
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.