Main Menu

Anaadhi Vishayavihaaramu (అనాది విషయవిహారము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 376 | Keerthana 446 , Volume 4

Pallavi: Anaadhi Vishayavihaaramu (అనాది విషయవిహారము)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనాది విషయవిహారము గన ఆతుమ
అనేకమై వీఁగె నందుకే యీ యాతుమ      ॥ పల్లవి ॥

అన్నిట కర్మపుఁబంక మంటిన దీయాతుమ
మున్ను కోప దుర్గంధములఁ బాఁగె నీ యాత్మ
పన్ని భవముల తుప్పు పట్టిన దీయాతుమ
యెన్నఁడు సుజ్ఞాన మింక నెరిఁగీనో యాత్మ   ॥ అనాది ॥

చెంచెలపుఁ దిప్ప పెంటఁ జివికిన దీయాత్మ
పంచలయాసల నురిఁబడిన దీయాత్మ
కంచపు భోగపుఁగాఁక గరివడీ నీయాత్మ
యెంచి విజ్ఞానమెన్నఁ డెరిఁగీనో యాత్మ    ॥ అనాది ॥

యెలమితో శ్రీ వేంకటేశు కృప నీ యాత్మ
తెలిసి యించుకించుక తేటపడె నాత్మ
అలరి యాచార్యుని అధీనమైనాత్మ
మలసి యజ్ఞానమెట్టు మరచెనో యాత్మ    ॥ అనాది ॥

Pallavi

Anādi viṣayavihāramu gana ātuma
anēkamai vīm̐ge nandukē yī yātuma

Charanams

1.Anniṭa karmapum̐baṅka maṇṭina dīyātuma
munnu kōpa durgandhamulam̐ bām̐ge nī yātma
panni bhavamula tuppu paṭṭina dīyātuma
yennam̐ḍu sujñāna miṅka nerim̐gīnō yātma

2.Cen̄celapum̐ dippa peṇṭam̐ jivikina dīyātma
pan̄calayāsala nurim̐baḍina dīyātma
kan̄capu bhōgapum̐gām̐ka garivaḍī nīyātma
yen̄ci vijñānamennam̐ ḍerim̐gīnō yātma

3.Yelamitō śrī vēṅkaṭēśu kr̥pa nī yātma
telisi yin̄cukin̄cuka tēṭapaḍe nātma
alari yācāryuni adhīnamainātma
malasi yajñānameṭṭu maracenō yātma


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.