Main Menu

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

Gollapudi columns ~ Pinnala Kosam (పిన్నలకోసం!!.)

నేను విరివిగా సినీమాలు చేస్తున్న రోజుల్లో ఒకసారి మా ఆవిడతో ఊరు వెళ్లడానికి తెల్లవారు జామున మద్రాసు ఎయిర్‌పోర్టులో ఉన్నాను. ఎవరో నా భుజం తట్టారు. తిరిగి చూస్తే ఖాదర్‌ ఖాన్‌. మా ఇద్దరికీ మందు పరిచయం లేదు. కానీ ఆయన నా పాత్రలు చాలా చేస్తున్నారని విన్నాను. ఆయన హార్థికంగా పలకరించి ‘నేను ఖాదర్‌ ఖాన్‌. హిందీలో మీ పాత్రలు చేస్తున్నాను’ అన్నారు. నేను పులకించాను. ‘మీరు గొప్ప నటులు, నా పాత్రలు చెయ్యడం నాకు […]

Continue Reading · 0
Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

Gollapudi columns ~ Dudukugala (దుడుకుగల..)

కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి. పుష్య బహుళ పంచమి. త్యాగరాజస్వామి నిర్యాణం. త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం. త్యాగరాజు ఒక అపూర్వమైన పంచరత్న కీర్త నని రచించారు–గౌళ రాగంలో –‘దుడుకుగల నన్నే దొరకొ డుకు బ్రోచురా’ అంటూ. భక్తి పారవశ్యంతో దాదాపు 200 సంవత్సరాలు ప్రాణం […]

Continue Reading · 0
Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

Gollapudi columns ~ Modi Ki O Salahaa (మోదీకి ఓ సలహా!)

రాహుల్‌ గాంధీ సూచనలను బొత్తిగా కొట్టిపారేయకుండా మోదీ ‘జాదూ కా జప్పీ’ని గుర్తుంచుకోవాలి. వారు విదేశాల్లోనే కాకుండా దేశంలో పర్యటించి నప్పుడు మధ్య మధ్య మామూలు మనుషుల్ని కూడా కావలించుకోవాలి. నాకు రాహుల్‌ గాంధీ అభి ప్రాయాలమీద అపారమైన విశ్వాసం ఉంది. వారు ఏ అభిప్రాయమైనా ఆచితూచి చెబుతారు. ఇప్పుడు రాహుల్, మోదీకి ఓ సలహా చెప్పారు. మోదీ టీవీలు తరచూ చూస్తారని మొన్న రాజ్యస భలో రేణుకాదేవి నవ్వుకి రామాయణాన్ని ఉదహరిం చడం ద్వారా మనకి […]

Continue Reading · 0
Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

Gollapudi columns ~ Hanumanthuni Thoka (హనుమంతుని తోక !!.)

ఈ మధ్య ‘హిందు త్వం’కు పట్టినంత దుర్గతి మరి దేనికీ పట్టలేదు. నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ దగ్గర్నుంచి, నవలా రచయిత్రి అరుం ధతీ రాయ్‌ దగ్గర్నుంచి, నేలబారు రాజకీయ నాయ కులు, కొందరు పాత్రి కేయుల దాకా అంతా ‘హిందుత్వా’న్ని వాడటం పేషన్‌. ఆ మధ్య దేవుడికి కనకాంబరం పువ్వులు ఎవరో అలంకరించారు. ఒకాయన అడిగాడు: ‘ఏం బాబూ.. మీరు హిందుత్వ ప్రచారకులా?’ అని. ఒక్క విషయం చెప్పుకోవాలి– మతానికీ, హిందు త్వానికీ ఎట్టి సంబంధమూ […]

Continue Reading · 0
Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

Gollapudi columns ~ Manishi Kukkanu Kariste (మనిషి కుక్కను కరిస్తే..)

అధికారం తలకెక్కినప్పటి కుసంస్కారం ఇది. ఒక్కక్షణంలో గతం మసకబారుతుంది. తాము ప్రత్యేకమైన పదార్థంతో మలిచిన మహానుభావులమనే భావం ఆకాశంలో నడిపిస్తుంది. కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తే అది వార్త అన్నారెవరో. ఈ మధ్య ఓ సరదా అయిన సంఘటన సిమ్లాలో జరిగింది. రాహుల్‌గాంధీగారు ఎన్నికల ఫలితాల మీద జరిపే సమీక్షా సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగుగారి మేనకోడలు– ఈ మధ్యనే తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆషాకుమారి సభకి వచ్చారు. […]

Continue Reading · 0

Gollapudi columns ~ XXX (డిటర్జెంట్‌ సోప్‌)

నా ఆరోగ్య రహస్యం నేనెప్పుడూ తెలుగు ఛానల్స్‌ చూడను. అందువల్ల ముఖ్యంగా మనశ్శాంతి, అదనంగా ఆరోగ్యం కలిసివచ్చింది. కారణం ఛానల్స్‌లో జరిగేది ఎక్కువగా వ్యాపారం. సినిమాల సంగతి సరే. ఛానల్స్‌ కూడా ప్రేక్షకులకి కావాల్సిన ప్రోగ్రాంలు పంచే వ్యాపారాన్నే సాగిస్తున్నాయి. వాటిపని కేవలం అమ్మకం. మరొకపక్క ఈ వ్యాపారాన్ని జోరుగా సాగించే వ్యాపారులు -రాజకీయ నాయకులు. వారు కురిపించే వరాలు, చెప్పే నీతులు, మాట్లాడే ‘నిజాయితీ’, ‘సేవ’ వంటి మాటలు వారి నాయకత్వాన్ని బజారులో వ్యాపారంగా పెట్టిన […]

Continue Reading · 0