నా ఆరోగ్య రహస్యం నేనెప్పుడూ తెలుగు ఛానల్స్ చూడను. అందువల్ల ముఖ్యంగా మనశ్శాంతి, అదనంగా ఆరోగ్యం కలిసివచ్చింది. కారణం ఛానల్స్‌లో జరిగేది ఎక్కువగా వ్యాపారం. సినిమాల సంగతి సరే. ఛానల్స్ కూడా ప్రేక్షకులకి కావాల్సిన ప్రోగ్రాంలు పంచే వ్యాపారాన్నే సాగిస్తున్నాయి. వాటిపని కేవలం అమ్మకం. మరొకపక్క ఈ వ్యాపారాన్ని జోరుగా సాగించే వ్యాపారులు -రాజకీయ నాయకులు. వారు కురిపించే వరాలు, చెప్పే నీతులు, మాట్లాడే ‘నిజాయితీ’, ‘సేవ’ వంటి మాటలు వారి నాయకత్వాన్ని బజారులో వ్యాపారంగా పెట్టిన […]
Gollapudi columns ~ XXX (డిటర్జెంట్ సోప్)
