Main Menu

Amdaru Vinnaa Vinanee Yaadegaani (అందరు విన్నా విననీ యాడేగాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 772 | Keerthana 421 , Volume 16

Pallavi: Amdaru Vinnaa Vinanee Yaadegaani (అందరు విన్నా విననీ యాడేగాని)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరు విన్నా విననీ యాడేఁ గాని
సందడింపు మేకులకుఁ జాలఁబో నేనూ    ॥ పల్లవి ॥

సేయరా నీపనులెల్లాఁ జేసేఁ గాని
వోయయ్య నీవినయాల కోపఁబో నేను
పాయరానిరాజసానం బడేఁ గాని
వేయైనా నీయానలు వినలేఁబో నేను      ॥ అంద ॥

నగవు రాకుండినా నవ్వేఁ గాని
వొగరు మోహలు చల్లనోపఁబో నేను
మొగమోటఁ గొండెత్తినా మోచేఁ గాని
తెగువతో నీగుణాలు తిద్దలేఁబో నేను      ॥ అంద ॥

వొదిగి పానుపుమీఁద నుండేఁ గాని
చెదర నిన్నింత వచ్చి సేయలేఁబో నేను
పొదిగి శ్రీవేంకటేశ భోగించితి నన్ను
వెదకి నీ వెందుండినా విడువలేఁబో నేను   ॥ అంద ॥


Pallavi

Andaru vinnā vinanī yāḍēm̐ gāni
sandaḍimpu mēkulakum̐ jālam̐bō nēnū

Charanams

1.Sēyarā nīpanulellām̐ jēsēm̐ gāni
vōyayya nīvinayāla kōpam̐bō nēnu
pāyarānirājasānaṁ baḍēm̐ gāni
vēyainā nīyānalu vinalēm̐bō nēnu

2.Nagavu rākuṇḍinā navvēm̐ gāni
vogaru mōhalu callanōpam̐bō nēnu
mogamōṭam̐ goṇḍettinā mōcēm̐ gāni
teguvatō nīguṇālu tiddalēm̐bō nēnu

3.Vodigi pānupumīm̐da nuṇḍēm̐ gāni
cedara ninninta vacci sēyalēm̐bō nēnu
podigi śrīvēṅkaṭēśa bhōgin̄citi nannu
vedaki nī venduṇḍinā viḍuvalēm̐bō nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.