Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No. 59; Volume No. 14
Copper Sheet No. 610
Pallavi: Pidikiti Talabala (పిడికిటి తలబాల)
Ragam: Desalam
Language: Telugu (తెలుగు)
Recitals
Pidikita Talambrala | పిడికిట తలంబ్రాల
Album: Private | Voice: M.Balamurali Krishna
Pidikita Talambrala | పిడికిట తలంబ్రాల
Album: Private | Voice: S.janaki
Pidikita Talambrala | పిడికిట తలంబ్రాల
Album: Private | Voice: G. Balakrishna PrasadAwaiting Contributions.
The lyrics provided are not correct as they belong to the song 14th Vol 59keertana
This song is 5/185(5th vol and 185thkeertana) and the lyrics are:
.పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత(శ్రీరాగం)
ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చ సిగ్గువడీ బెండ్లి కూతురు ||
చ|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు || (5/185)
May please be corrected
We couldn’t thank you enough in identifying and correcting such grave mistake. Thank you.