Main Menu

Karamanura Ktimandaramu(కరమనుర క్తిమన్దరము)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Karamanura Ktimandaramu(కరమనుర క్తిమన్దరము)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

కరమనుర క్తిమన్దరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథిఞ్చుచున్నచో
ధరణిచలిమ్పలోకములు తల్లడమన్దగ గూర్మమై ధరా
ధరము ధరిఞ్చితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 103 ॥

తాత్పర్యము:
అత్యాశతో దేవదానవులు, పాలసముద్రమును అమృతం కొరకు చిలికారు. దానికి మందర పర్వతమును కవ్వముగా, ఆదిశేషుని త్రాడుగా చేసికొన్నారు. ఆ ధాటికి భూమి కంపించింది. అప్పుడు కూర్మావతారమెత్తి మందర పర్వతము మోసి అమృత సంపాదనకు తోడ్పడిన నీవు అదే విధముగా నా మనసులో కుడా అమృతము నింపుము.


Poem:

karamanura ktimandaramu gavvamugā nahirājudrāḍugā
dorakona dēvadānavulu dugdhapayōdhimathiñchuchunnachō
dharaṇichalimpalōkamulu tallaḍamandaga gūrmamai dharā
dharamu dhariñchitīvekada dāśarathī karuṇāpayōnidhī. ॥ 103 ॥

करमनुर क्तिमन्दरमु गव्वमुगा नहिराजुद्राडुगा
दॊरकॊन देवदानवुलु दुग्धपयोधिमथिञ्चुचुन्नचो
धरणिचलिम्पलोकमुलु तल्लडमन्दग गूर्ममै धरा
धरमु धरिञ्चितीवॆकद दाशरथी करुणापयोनिधी. ॥ 103 ॥

கரமனுர க்திமன்த³ரமு க³வ்வமுகா³ நஹிராஜுத்³ராடு³கா³
தொ³ரகொன தே³வதா³னவுலு து³க்³த⁴பயோதி⁴மதி²ஞ்சுசுன்னசோ
த⁴ரணிசலிம்பலோகமுலு தல்லட³மன்த³க³ கூ³ர்மமை த⁴ரா
த⁴ரமு த⁴ரிஞ்சிதீவெகத³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 103 ॥

ಕರಮನುರ ಕ್ತಿಮಂದರಮು ಗವ್ವಮುಗಾ ನಹಿರಾಜುದ್ರಾಡುಗಾ
ದೊರಕೊನ ದೇವದಾನವುಲು ದುಗ್ಧಪಯೋಧಿಮಥಿಂಚುಚುನ್ನಚೋ
ಧರಣಿಚಲಿಂಪಲೋಕಮುಲು ತಲ್ಲಡಮಂದಗ ಗೂರ್ಮಮೈ ಧರಾ
ಧರಮು ಧರಿಂಚಿತೀವೆಕದ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 103 ॥

കരമനുര ക്തിമംദരമു ഗവ്വമുഗാ നഹിരാജുദ്രാഡുഗാ
ദൊരകൊന ദേവദാനവുലു ദുഗ്ധപയോധിമഥിംചുചുന്നചോ
ധരണിചലിംപലോകമുലു തല്ലഡമംദഗ ഗൂര്മമൈ ധരാ
ധരമു ധരിംചിതീവെകദ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 103 ॥

করমনুর ক্তিমংদরমু গব্বমুগা নহিরাজুদ্রাডুগা
দোরকোন দেবদানবুলু দুগ্ধপযোধিমথিংচুচুন্নচো
ধরণিচলিংপলোকমুলু তল্লডমংদগ গূর্মমৈ ধরা
ধরমু ধরিংচিতীবেকদ দাশরথী করুণাপযোনিধী. ॥ 103 ॥

કરમનુર ક્તિમંદરમુ ગવ્વમુગા નહિરાજુદ્રાડુગા
દોરકોન દેવદાનવુલુ દુગ્ધપયોધિમથિંચુચુન્નચો
ધરણિચલિંપલોકમુલુ તલ્લડમંદગ ગૂર્મમૈ ધરા
ધરમુ ધરિંચિતીવેકદ દાશરથી કરુણાપયોનિધી. ॥ 103 ॥

କରମନୁର କ୍ତିମଂଦରମୁ ଗଵ୍ଵମୁଗା ନହିରାଜୁଦ୍ରାଡୁଗା
ଦୋରକୋନ ଦେଵଦାନଵୁଲୁ ଦୁଗ୍ଧପୟୋଧିମଥିଂଚୁଚୁନ୍ନଚୋ
ଧରଣିଚଲିଂପଲୋକମୁଲୁ ତଲ୍ଲଡମଂଦଗ ଗୂର୍ମମୈ ଧରା
ଧରମୁ ଧରିଂଚିତୀଵେକଦ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 103 ॥

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.