Main Menu

Dasarathi Satakam (Telugu: దాశరథీ శతకము)

Pending cleanup , corrections

Sl.NoPoem
1Sri Raghuraama Chaarutulaseedaladaama | శ్రీ రఘురామ చారుతులసీదళదామ
2Raamavisaala Vikrama | రామవిశాల విక్రమ
3Aganitha Satyabhaasha | అగణిత సత్యభాష
4Ramgadaraatibhamga Khaga | రంగదరాతిభంగ ఖగ
5Sreeda Sanamdanaadi | శ్రీద సనందనాది
6Aaryula Kella Mrokkivina | ఆర్యుల కెల్ల మ్రొక్కివిన
7Masakoni Remgubamdlukunu | మసకొని రేంగుబండ్లుకును
8Sreeramaneeyahaara Yatasee | శ్రీరమణీయహార యతసీ
9Durithalathaalavithra Khara | దురితలతాలవిత్ర ఖర
10Kanakavisaalachela Bhavakaanana | కనకవిశాలచేల భవకానన
11Sree Raghuvamsa Toyadhiki | శ్రీ రఘువంశ తోయధికి
12Gurutaramaina Kaavyarasa | గురుతరమైన కావ్యరస
13Tharanikulesa Naanudula | తరణికులేశ నానుడుల
14Daarunapaata Kaabdhiki | దారుణపాత కాబ్ధికి
15Harunaku Navvibheeshanunaka | హరునకు నవ్విభీషణునక
16Muppuna Gaalakimkarulu | ముప్పున గాలకింకరులు
17Paramadayaanidhe Pathithapaavananaama | పరమదయానిధే పతితపావననామ
18Ajunaku Thamdrivayyu | అజునకు తండ్రివయ్యు
19Pamdita Rakshakum Dakhila | పండిత రక్షకుం డఖిల
20Sreerama Seetagaaga Nijasevaka | శ్రీరమ సీతగాగ నిజసేవక
21Kamti Nadeethatambubodagamtini | కంటి నదీతటంబుబొడగంటిని
22Halikunakun Halaagramuna | హలికునకున్ హలాగ్రమున
23Komjakatarka Vaadamanu | కొంజకతర్క వాదమను
24Raamumdu Ghora Paataka | రాముఁడు ఘోర పాతక
25Chakkeramaanivemudina | చక్కెరమానివేముదిన
26Raa Kalushambulella | రా కలుషంబులెల్ల
27Raamahare Kakutdhsakula | రామహరే కకుత్ధ్సకుల
28Amdajavaaha Ninnu | అండజవాహ నిన్ను
29Chikkanipaalapai Misimi | చిక్కనిపాలపై మిసిమి
30Sirulidaseeta Peedalega | సిరులిడసీత పీడలెగ
31Halikulisaamkusadhvaja Saraasana | హలికులిశాంకుశధ్వజ శరాసన
32Jalanidhilonadoori Kula | జలనిధిలోనదూఱి కుల
33Bhamdana Bheemudaa Rtajana | భండన భీముడా ర్తజన
34Avanija Kannudoyi Togalamdu | అవనిజ కన్నుదోయి తొగలందు
35Kharakaravamsajaa Vinu | ఖరకరవంశజా విను
36Jurredameeka Thaamrutamu | జుఱ్ఱెదమీక థామృతము
37Ghorakrutaamta Veerabhata | ఘోరకృతాంత వీరభట
38Vinnapamaalakimchu Raghuveera | విన్నపమాలకించు రఘువీర
39Pempunamdallivai Kalusha | పెంపునదల్లివై కలుష
40Kukshinajaamdapam Ktulona | కుక్షినజాండపం క్తులొన
41Gaddariyo Gihrutkamala | గద్దరియో గిహృత్కమల
42Kaliyuga Martyakotininu | కలియుగ మర్త్యకోటినిను
43Janavara Meeka Thaali | జనవర మీక థాలి
44Paapamu Lomduvela Ranapannaga | పాపము లొందువేళ రణపన్నగ
45Aganita Janmakarmaduri | అగణిత జన్మకర్మదురి
46Nenonarimchu Paapamula | నేనొనరించు పాపముల
47Paradhanamul Harimchi | పరధనముల్ హరించి
48Chesiti Ghorakrutyamulu | చేసితి ఘోరకృత్యములు
49Parula Dhanambumjoochipara | పరుల ధనంబుఁజూచిపర
50Salalita Raamanaama Japasaara | సలలిత రామనామ జపసార
51Paatakulaina Meekrupaku | పాతకులైన మీకృపకు
52Maamaka Paataka Vajramu | మామక పాతక వజ్రము
53Daasina Chuttoomaa Sabari | దాసిన చుట్టూమా శబరి
54Deekshavahimchi Naakoladi | దీక్షవహించి నాకొలది
55Neelaghanaabhamoortivagu | నీలఘనాభమూర్తివగు
56Valadu Paraaku Bhaktajanavatsala | వలదు పరాకు భక్తజనవత్సల
57Tappulerumga Leka | తప్పులెఱుంగ లేక
58Itadu Duraatmudamchujanu | ఇతడు దురాత్ముడంచుజను
59Amchitamainaneedu Karunaamrutasaaramu | అంచితమైననీదు కరుణామృతసారము
60Jalanidhu Ledunokka Mogi | జలనిధు లేడునొక్క మొగి
61Kotikisakyamaa Yasurakotula | కోతికి శక్యమా యసురకోటుల
62Bhoopalalaama Raamaraghupumgavaraama | భూప లలామ రామ రఘుపుంగవ రామ
63Nee Sahajambu Saatvikamu | నీ సహజంబు సాత్త్వికము
64Charanamu Sokinatti | చరణము సోకినట్టి
65Daivamu Talli Tamdri | దైవము తల్లి తండ్రి
66Vaasava Raajyabhoga | వాసవ రాజ్యభోగ
67Soorijanul Dayaaparulu | సూరిజనుల్ దయాపరులు
68Vaaricharaavataaramu Vaaridhilo | వారి చరావతారమున వారిదిలో
69Petapetanukku Kambamuna | పెటపెట నుక్కుకంబమున
70Dhaaruni Jaapajuttina | దారుణి జాపజుట్టిన
71Chakkera Lappakun | చక్కెర లప్పకున్
72Padayugalambu Bhoogagana | పదయుగళంబు భూగగన
73Iruvadiyokka Maaru Dharanee | ఇరువదియొక్క మాఱు ధరణీ
74Duramuna Daatakamdunimi | దురమున దాటకందునిమి
75Anupama Yaadavaanvayasu | అనుపమ యాదవాన్వయ
76Suralu Nutimpagaa Dripura | సురలు నుతింపగా ద్రిపుర
77Samkara Durgamai Durita | సంకర దుర్గమై దురిత
78Manamuna Noohaposhanalu | మనసున నూహపోహలను
79Mudamuna Kaatapattu | ముదమున కాటపటు
80Durita Lataanusaari | దురిత లతానుసారి
81Haripadabhakti Nimdriyaja | హరిపదభక్తి నింద్రియజ
82Vanakari Chikku Mainasaku | వనకరి చిక్కె మైనసకు
83Karamulumeekumrokkulida | కరములు మీకు మ్రొక్కులిడ
84Chiratarabhakti Nokka Thulaseedala | చిరతరభక్తి నొక్క తులసీదళ
85Bhaanudu Toorpunamdu | భానుడు తూర్పునందు
86Neemahaneeyatattva Rasa | నీమహనీయతత్త్వరస
87Kaamchana Vastu Samkalita | కాంచన వస్తు సంకలిత
88Neesathi Pekku | నీసతి పెక్కు
89Vaarijapatramam Didina | వారిజపత్రమం దిడిన
90Dorasina Kaayamul Mudimi | దొరసిన కాయముల్ ముదిమి
91Sirigalanaamdu Maimarachi | సిరిగలనాడు మైనుఱచి
92Jeevanamimkam Bamkamuna | జీవనమింక బంకమున
93Sarasuni Maanasambu | సరసుని మానసంబును
94Shreeyutha Jaanakeeramana | శ్రీయుత జానకీరమణ
95Nomchina Thallidamdriki | నోచిన తల్లిదండ్రికి
96Emtati Punyamo Sabari | ఎంతటి పుణ్యమో శబరి
97Bomkanivaamde Yogyu | బొంకనివాడె యోగ్యు
98Bhramaramu Keetakambumgoni | భ్రమరము కీటకంబుగొని
99Taruvulu Poochi Kaayalagu | తరువులు పూచి కాయలగు
100Pattiti Bhattaraarya Guru | పట్టితి భట్టరార్య గురు
101Allana Limgamamtri | అల్లన లింగమంత్రి
102Kaliyuga Martyakoti | కలియుగ ముర్త్యకోటి
103Karamanura Ktimandaramu | కరమనుర క్తిమన్దరము
104Ekkadi Tallidandri | ఎక్కడి తల్లిదణ్డ్రి

TeluguINDIC

శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబన్ధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥

śrī raghurāma chārutula-sītādaḻadhāma śamakṣamādi śṛṃ
gāra guṇābhirāma trija-gannuta śaurya ramālalāma du
rvāra kabandharākṣasa vi-rāma jagajjana kalmaṣārnavō
ttārakanāma! bhadragiri-dāśarathī karuṇāpayōnidhī. ॥ 1 ॥

more details....
No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.