Main Menu

Leta Mayalu (లేత మాయలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 85; Volume No. 5

Copper Sheet No. 15

Pallavi: Leta Mayalu (లేత మాయలు)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

లేత మాయలు నీకు నింతేసి
పూత సిగ్గులే బూమిలో వారికి
యీతవలపు చిత్తములోన నెవ్వరికైన దెలుసునే

చరణములు

1.కొప్పున జిన్ని కొనలు సాగ కురులు దురుమ నేటికే
కుప్పలు గాగ జెక్కులదాక కుంకుమ వూయనేటికే
ముప్పిరి గొనగ రెప్పల తుదల ముద్దులు గునియ నేటికే
విప్పక సెలవిబార నవ్వుచు వింతలు సేయనేటికే

2.గుబ్బల మించులు పయ్యెద వెడల కులికి నడవ నేటికే
గబ్బితనము చూపులోని కలికిలాగులేటికే
వొబ్పిడియైన చెలులలోన వొయ్యారములేటికే
అబ్బురపడ జూచిన వారికాసలు నేయ నేటికే

3.కొండల తిమ్మని జూచి లోలో కుతిల కుడువ నేటికే
కొండుక వయసు వారికింత గుట్టున నడవ నేటికే
యెండయు నీడయు నిపుడె కంటిమెమ్మెల బొరల నేటికే
కొండంతమేలు సేసిన వారిని కొడిమెలెన్న నేటికే
.


Pallavi

lEta mAyalu nIku nimtEsi
pUta siggulE bUmilO nAriki
yItavalapu cittamulOna nevvarikaina delusunE

Charanams

1.koppuna jinni konalu sAga kurulu duruma nETikE
kuppalu gAga jekkuladAka kumjuma vUyanETikE
muppiri gonaga reppala tudala muddulu guniya nETikE
vippaka selavibAra navvucu vimtalu sEyanETikE

2.gubbala mimculu payyeda veDala kuliki naDava nETikE
gabbitanamu cUpulOni kalikilAgulETikE
vobbuDiyaina celulalOna voyyaramulETikE
abburapaDa jUcina vArikAsalu nEya nETikE

3.komDala timmAni jUci lOlO kutila kuDuva nETikE
komDuka vayasu vArikimta guTTuna naDava nETikE
yemDayu nIDayu nipuDe kamTimemmela borala nETikE
komDamtamElu sEsina vArini koDimelenna nETikE
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.