Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 16
Copper Sheet No. 103
Pallavi: Matodu navvulu (మాతోడు నవ్వులు)
Ragam: Saalanganaata
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
మాతోడు నవ్వులు మఱి యాల చే
చేత నెదురుచూచీనదె చెలియ
చరణములు
1.వలసిన యెడలకు వచ్చేదేమేలు
వలవని జొలికి వాదె మేలు
బలిమి సేయమిఁక పడఁతికడకు మ
మ్మెలమినంపినా యెట్టైనా మేలు
2.మనసు వచ్చితే మాటాడుటే మేలు
ననుచకున్న మోనము మేలు
అనలేము నిన్ను సేసినా మేలు
జెనకక నీవేమి సేసినా మేలు
3.పొందే కలిగిన భోగించుటే మేలు
కందినయెద నలకలు మేలు
యిందులో శ్రీ వేంకటేశ కూడితివి
యిందుముఖికి నీకిదియే మేలు
.
Pallavi
mAtODu navvulu ma~ri yAla chE
chEta neduruchUchInade cheliya
Charanams
1.valasina yeDalaku vacchEdEmElu
valavani joliki vAde mElu
balimi sEyami@mka paDa@mtikaDaku ma
mmelaminaMpinA yeTTainA mElu
2.manasu vaccitE mATADuTE mElu
nanuchakunna mOnamu mElu
analEmu ninnu sEsinA mElu
jenakaka nIvEmi sEsinA mElu
3.poMdE kaligina BhOgiMchuTE mElu
kaMdinayeda nalakalu mElu
yiMdulO SrI vEMkaTESa kUDitivi
yiMdumukhiki nIkidiyE mElu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.