Main Menu

Amduke vegiramayyi (అందుకే వేగిరమయ్యీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 101 | Keerthana 6 , Volume 7

Pallavi:Amduke vegiramayyi (అందుకే వేగిరమయ్యీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వేగిరమయ్యీ నప్పటినుండి
గొందికిట్టే రాఁడుసుమ్మీ కొంకు విడిపింతును ॥ పల్లవి ॥

తప్పక చూచినవాఁడు దగ్గరి రాఁడు సుమ్మీ
కప్పురము నోరికిచ్చి కౌఁగిలింతును
అప్పుడె నవ్వేటివాఁడు ఆయములంటఁడు సుమ్మీ
చిప్పిల మెయి చెమరించఁ జేతును     ॥ అందుకే ॥

చేకొని మాటాడేవాఁడు చెఱఁగు వట్టఁడు సుమ్మీ
దాకొనఁ బెదవిని ముద్రలు వేతును
యీకడ నింతటివాఁడు యెదురుపడఁడు సుమ్మీ
లోకమెల్లా మెచ్చనిట్టే లోఁగొందును     ॥ అందుకే ॥

కాఁకలు చల్లేటివాఁడు కందువ దీర్చఁడు సుమ్మీ
మాఁకువలె మేనెల్లా మఱపింతును
యేఁకటతో శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁ గూడె
వూఁకొనఁడు సుమ్మీ పంతాలొప్పగింతును   ॥ అందుకే ॥


Pallavi

Andukē vēgiramayyī nappaṭinuṇḍi
gondikiṭṭē rām̐ḍusum’mī koṅku viḍipintunu

Charanams

1.Tappaka cūcinavām̐ḍu daggari rām̐ḍu sum’mī
kappuramu nōrikicci kaum̐gilintunu
appuḍe navvēṭivām̐ḍu āyamulaṇṭam̐ḍu sum’mī
cippila meyi cemarin̄cam̐ jētunu

2.Cēkoni māṭāḍēvām̐ḍu ceṟam̐gu vaṭṭam̐ḍu sum’mī
dākonam̐ bedavini mudralu vētunu
yīkaḍa nintaṭivām̐ḍu yedurupaḍam̐ḍu sum’mī
lōkamellā meccaniṭṭē lōm̐gondunu

3.Kām̐kalu callēṭivām̐ḍu kanduva dīrcam̐ḍu sum’mī
mām̐kuvale mēnellā maṟapintunu
yēm̐kaṭatō śrīvēṅkaṭēśum̐ḍiṭṭe nannum̐ gūḍe
vūm̐konam̐ḍu sum’mī pantāloppagintunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.