Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 29 ; Volume No. 7
Copper Sheet No. 105
Pallavi: Emtakemta na (ఎంతకెంత నా)
Ragam: Goula
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఎంతకెంత నా దిక్కు యేమి చూచేవు
కాంతుఁడవు నాకు ఆపె గలయంతకాలము
చరణములు
1.మఱి వరుసదప్పని మగువవంక గాక నీ
పఱచుగుణాలకెల్లపాటి వున్నదా
యెఱగనా నీ సుద్దులు యేల నవ్వే వెన్నటికి
మఱచేవే యాకఁజూచి మఱచితిఁ గాక
2.అంగవించి మాటాడేవు ఆపెకు వెఱచే కాక
ముంగిటి నీయంత నీకు మోహమున్నదే
యింగితానఁ గానరాదా యేల మొరఁగేవు నాకు
కంగవద్దా ఆపెఁ జూచే కంగనైతిఁ గాక
3.కౌఁగిటఁ గూడితివాపెకనుసన్నలనె కాక
వీఁగి శ్రీ వేంకటాద్రిగోవిందరాజా
చేఁగదేరనింకేల నీ చేఁతులకు గడెవెట్టి
ఆఁగవద్దా ఆపెఁ జాచే ఆఁగనైతిఁ గాక
.
Pallavi
eMtakeMta nA dikku yEmi chUchEvu
kAMtu@mDavu nAku Ape galayaMtakAlamu
Charanams
1.ma~ri varusadappani maguvavaMka gAka nI
pa~rachuguNAlakellapATi vunnadA
ye~raganA nI suddulu yEla navvE vennaTiki
ma~rachEvE yAka@mjUchi ma~rachiti@m gAka
2.aMgaviMchi mATADEvu Apeku ve~rachE kAka
muMgiTi nIyaMta nIku mOhamunnadE
yiMgitAna@m gAnarAdA yEla mora@mgEvu nAku
kaMgavaddA Ape@m jUchE kaMganaiti@m gAka
3.kou@mgiTa@m gUDitivApekanusannalane kAka
vI@mgi SrI vEnkaTAdrigOviMdarAjA
chE@mgadEraniMkEla nI chE@mtulaku gaDeveTTi
A@mgavaddA Ape@m jAchE A@mganaiti@m gAka
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.