Main Menu

Amganalemanna (అంగనలేమన్నా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 108 | Keerthana 48 , Volume 7

Pallavi: Amganalemanna (అంగనలేమన్నా)
ARO: Pending
AVA: Pending

Ragam:Saamantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగనలేమన్నా నన్నునంటిరి గాని
కుంగని కుచాలఁ దన్ను కుమ్మవద్దాయిఁకను   ॥ పల్లవి ॥

అల్లవిగో తనమేననప్పటి పెంజెమటలు
మల్లాడి నామేనఁ జమరవచ్చీని
వల్లదాన నేఁదన్ను పట్టుక యిందుకుఁదగ
వెల్లవిరిఁ దమలాన వేయవద్దా యిఁకను     ॥ అంగన ॥

ఇదిగదే తనమేన యెరవులకంటమాల
బెదరక నామెడఁ బెట్టవచ్చీని
కుదియిఁచి యిందుకుఁ దనకురులు నాపదమున
నదిమి యేమైనాఁ జేసి ఆఁగవద్దా యిఁకను    ॥ అంగన ॥

కట్టుకవున్నాఁడదె కాసెగా యెవ్వతో చీర
వెట్టికి నాపైఁ గొంగు వేయవచ్చీని
ఇట్టె శ్రీ వేంకటేశుఁడు యెమ్మెతోఁగూడినందుకు
తిట్టరాని రిట్లెల్లాఁ దెట్టవద్దా యిఁకను       ॥ అంగన ॥


Pallavi

Aṅganalēmannā nannunaṇṭiri gāni
kuṅgani kucālam̐ dannu kum’mavaddāyim̐kanu

Charanams

1.Allavigō tanamēnanappaṭi pen̄jemaṭalu
mallāḍi nāmēnam̐ jamaravaccīni
valladāna nēm̐dannu paṭṭuka yindukum̐daga
vellavirim̐ damalāna vēyavaddā yim̐kanu

2.Idigadē tanamēna yeravulakaṇṭamāla
bedaraka nāmeḍam̐ beṭṭavaccīni
kudiyim̐ci yindukum̐ danakurulu nāpadamuna
nadimi yēmainām̐ jēsi ām̐gavaddā yim̐kanu

3.Kaṭṭukavunnām̐ḍade kāsegā yevvatō cīra
veṭṭiki nāpaim̐ goṅgu vēyavaccīni
iṭṭe śrī vēṅkaṭēśum̐ḍu yem’metōm̐gūḍinanduku
tiṭṭarāni riṭlellām̐ deṭṭavaddā yim̐kanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.