Main Menu

Addita Voyayya (అద్దితా వోయయ్య)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 205 | Keerthana 26 , Volume 3

Pallavi: Addita Voyayya (అద్దితా వోయయ్య)
ARO: Pending
AVA: Pending

Ragam: Saalamganaata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా । వొక-
కొద్ది నీ దాసుల సేవ కోరఁగలఁ గాక    ॥ పల్లవి ॥

హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాఁడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమపదాన కాసపడుటయు ద్రోహము
సొరిది నీ భండారము సొమ్ము గనక    ॥ అద్ది ॥

పంచేంద్రియముల నేఁ బారఁదోలేవాఁడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నా విజ్ఞాన మది దలఁచవచ్చునా
నించి నీవు పాఁతినట్టి నిధాన మది    ॥ అద్ది ॥

వొట్టి సంసారపుమోపు వోపననేవాఁడనా
వెట్టి మమ్ముఁ జేయించేటి వేడుక నీది
గట్టిగా శ్రీవేంకటేశ కదిసి నీ శరణంటి
ఱట్టుగ నేఁ జెప్పేనా మీఱఁగ నీ రహస్యము ॥ అద్ది ॥

Pallavi

Addirā vōyayya nēnantavām̐ḍanā। voka-
koddi nī dāsula sēva kōram̐galam̐ gāka

Charanams

1.Hari nīmāyalaku nē naḍḍamu ceppēvām̐ḍanā
aridaina dadiyu rācājña ganaka
paramapadāna kāsapaḍuṭayu drōhamu
soridi nī bhaṇḍāramu som’mu ganaka

2.Pan̄cēndriyamula nēm̐ bāram̐dōlēvām̐ḍanā
mun̄ci nīvu veṭṭinaṭṭi mudra kartalu
an̄cala nā vijñāna madi dalam̐cavaccunā
nin̄ci nīvu pām̐tinaṭṭi nidhāna madi

3.Voṭṭi sansārapumōpu vōpananēvām̐ḍanā
veṭṭi mam’mum̐ jēyin̄cēṭi vēḍuka nīdi
gaṭṭigā śrīvēṅkaṭēśa kadisi nī śaraṇaṇṭi
ṟaṭṭuga nēm̐ jeppēnā mīṟam̐ga nī rahasyamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.