Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.292
Copper Sheet No. 350
Pallavi: Chittajagaruda (చిత్తజగరుడ)
Ragam: Madhyamavathi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| చిత్తజగరుడ శ్రీనరసింహ | బత్తి సేసేరు మునులు పరికించవయ్య ||
Charanams
|| సకలదేవతలును జయవెట్టు చున్నారు | చకితులై దనవులు సమసిరదె |
అకలంకయగు లక్ష్మి అటు నీతొడపై నెక్కె | ప్రకటమైన నీకోపము మానవయ్య ||
|| తుంబురు నారదులు దొరకొని పాడేరు | అంబుజాసనుండభయమ డిగీనదె |
అంబరవీధి నాడేరు అచర లందరు గూడి | శంబరరిపు జనక శాంతము చూపవయ్యా ||
|| హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు | చిత్తగించు పొగడేరు సిద్ధ సాధ్యులు |
సత్తుగ నీ దాసులము శరణుజొచ్చితిమిదె | ఇత్తల శ్రీవేంకటేశ ఏలు కొనవయ ||
.
Pallavi
|| cittajagaruDa SrInarasiMha | batti sEsEru munulu parikiMcavayya ||
Charanams
|| sakaladEvatalunu jayaveTTu cunnAru | cakitulai danavulu samasirade |
akalaMkayagu lakShmi aTu nItoDapai nekke | prakaTamaina nIkOpamu mAnavayya ||
|| tuMburu nAradulu dorakoni pADEru | aMbujAsanuMDaBayama DigInade |
aMbaravIdhi nADEru acara laMdaru gUDi | SaMbararipu janaka SAMtamu cUpavayyA ||
|| hatti kolicErade yakShulunu gaMdharvulu | cittagiMcu pogaDEru siddha sAdhyulu |
sattuga nI dAsulamu SaraNujoccitimide | ittala SrIvEMkaTESa Elu konavaya ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.