Main Menu

Eduru gudurugaanu (ఎదురు గుదురుగాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 48

Copper Sheet No. 508

Pallavi: Eduru gudurugaanu (ఎదురు గుదురుగాను)

Ragam: pala pamjaram

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎదురు గుదురుగాను మేల నవ్వీనే | యెదుగా తడవునుండి యేల నవ్వీనే ||

Charanams

|| వరుసలు వంతులును వనితల మాదుకోగా | యిరవైన విభుడు తానేల నవ్వీనే |
తరమిడి నిద్దరము తన్ను దగ వడిగితే | యెరవులు సేసుకొని యేల నవ్వీనే ||

|| వొక్కరొక్కరము సొమ్ములొనరగ సిరిచూడగ | యిక్కువైన రమణుడు యేల నవ్వీనీ |
చకగామాలోనే మమ్ము సంతసముసేయమంటాను | యిక్కడా మామోము చూచి యేల నవ్వీనే ||

|| మోవిమీద గుఱుతులు మూసుకొనే మమ్ముజూచి | యీవేళ శ్రీవేంకటేశుడేల నవ్వీనే |
భావించి మమ్మేలితివి పాడి దిద్దుమంటేను | యే వెలదులతోనైన నేల నవ్వీనే ||
.


Pallavi

|| eduru gudurugAnu mEla navvInE | yedugA taDavunuMDi yEla navvInE ||

Charanams

|| varusalu vaMtulunu vanitala mAdukOgA | yiravaina viBuDu tAnEla navvInE |
taramiDi niddaramu tannu daga vaDigitE | yeravulu sEsukoni yEla navvInE ||

|| vokkarokkaramu sommulonaraga siricUDaga | yikkuvaina ramaNuDu yEla navvInI |
cakagAmAlOnE mammu saMtasamusEyamaMTAnu | yikkaDA mAmOmu cUci yEla navvInE ||

|| mOvimIda gurxutulu mUsukonE mammujUci | yIvELa SrIvEMkaTESuDEla navvInE |
BAviMci mammElitivi pADi diddumaMTEnu | yE veladulatOnaina nEla navvInE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.