Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 61
Copper Sheet No. PT10
Pallavi: Hari Saranaagati (హరి శరణాగతి)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| హరి శరణాగతి యాతుమది | సరుస నిదియెపో సతమయ్యెడిది ||
Charanams
|| దిన దిన రుచులివి దేహము వి- | చెనకెటి కోరిక చిత్తముది- |
యెనసెటి కాంతులు యింద్రియంబులవి | పనివి యాత్మకిని పసిలేదయ్యా ||
|| పదరెటి కోపము పాపముది | అదవ గాలములు అనాదివి |
నిదుర తమోగుణ నిలయముది | యెదుట నాత్మకివి యెవరయ్యా ||
|| కాయపు జననము కర్మముది | మాయ లంపటము మమతలది |
యేయెడ శ్రీ వేంకటేశుడితని కృప | పాయని యాత్మకు బ్రమాణమయ్యా ||
.
Pallavi
|| hari SaraNAgati yAtumadi | sarusa nidiyepO satamayyeDidi ||
Charanams
|| dina dina ruculivi dEhamu vi- | cenakeTi kOrika cittamudi- |
yenaseTi kAMtulu yiMdriyaMbulavi | panivi yAtmakini pasilEdayyA ||
|| padareTi kOpamu pApamudi | adava gAlamulu anAdivi |
nidura tamOguNa nilayamudi | yeduTa nAtmakivi yevarayyA ||
|| kAyapu jananamu karmamudi | mAya laMpaTamu mamataladi |
yEyeDa SrI vEMkaTESuDitani kRupa | pAyani yAtmaku bramANamayyA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.