Main Menu

Adaramma Padaramma Amdaru (ఆడరమ్మ పాడరమ్మ అందరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 220 | Keerthana 112, Volume 3

Pallavi:Adaramma Padaramma Amdaru (ఆడరమ్మ పాడరమ్మ అందరు)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Adaramma Padaramma Amdaru | ఆడరమ్మ పాడరమ్మ అందరు     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడరమ్మ పాడరమ్మ అందరు మీరు
వేడుక సంతసములు వెల్లవిరియాయను    ॥ పల్లవి ॥

కమలనాభుడు పుట్టె గంసుని మదమణఁచ
తిమిరి దేవకిదేవి దేహమందును
అమరులకు మునుల కభయమిచ్చె నితఁడు
కొమరె గొల్లతలపై గోరికలు నిలిపె        ॥ ఆడ॥

రేయిఁ బగలుగఁ జేసి రేపల్లెఁ బెరుగఁజొచ్చె
ఆయెడ నావులఁ గాచె నాదిమూలము
యీయెడ లోకాలు చూపె నిట్టే తనకడుపులో
మాయ సేసి యిందరిలో మనుజుఁడై నిలిచె   ॥ ఆడ॥

బాలలీలలు నటించి బహుదైవికము మించె
పాలువెన్నలు దొంగిలెఁ బరమమూ ర్తి
తాళి భూభార మణఁచె ధర్మము పరిపాలించె
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద నిట్టె నిలిచె    ॥ ఆడ ॥

Pallavi

Āḍaram’ma pāḍaram’ma andaru mīru
vēḍuka santasamulu vellaviriyāyanu

Charanams

1.Kamalanābhuḍu puṭṭe gansuni madamaṇam̐ca
timiri dēvakidēvi dēhamandunu
amarulaku munula kabhayamicce nitam̐ḍu
komare gollatalapai gōrikalu nilipe

2.Rēyim̐ bagalugam̐ jēsi rēpallem̐ berugam̐jocce
āyeḍa nāvulam̐ gāce nādimūlamu
yīyeḍa lōkālu cūpe niṭṭē tanakaḍupulō
māya sēsi yindarilō manujum̐ḍai nilice

3.Bālalīlalu naṭin̄ci bahudaivikamu min̄ce
pāluvennalu doṅgilem̐ baramamū rti
tāḷi bhūbhāra maṇam̐ce dharmamu paripālin̄ce
mēlimi śrīvēṅkaṭādrimīm̐da niṭṭe nilice


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.