Main Menu

Anu Raenuparipurnamaina Rupamu | అణు రేణుపరిపూర్ణమైన రూపము

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 186 | Keerthana 432 , Volume 2

Pallavi: Anuraenu Paripurnamaina Rupamu (అణురేణు పరిపూర్ణమైన రూపము)
ARO: Pending
AVA: Pending

Ragam: Deva gandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Anu Raenuparipurnamaina Rupamu | అణు రేణుపరిపూర్ణమైన రూపము     
Voice: Unknown

Anu Raenuparipurnamaina Rupamu | అణు రేణుపరిపూర్ణమైన రూపము     
Album: | Voice: K. Jyothirmayi


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అణురేణుపరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి యంజనాద్రిమీఁది రూపము ॥ పల్లవి ॥

వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపము
ఆదినంత్యములేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించు రూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము    ॥ అణు ॥

పాలజలనిధిలోనఁ బవళించే రూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదే శేషగిరిమీఁది రూపము      ॥ అణు ॥

ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకుమీఁది కొన రూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచఁగ శ్రీవేంకటాద్రినిదే రూపము   ॥ అణు ॥

Pallavi

Aṇurēṇuparipūrṇamaina rūpamu
aṇimādi siri yan̄janādrimīm̐di rūpamu

Charanams

1.Vēdāntavēttalellā vedakēṭi rūpamu
ādinantyamulēni yārūpamu
pāduga yōgīndrulu bhāvin̄cu rūpamu
yīdesa nidivō kōnēṭidari rūpamu

2.Pālajalanidhilōnam̐ bavaḷin̄cē rūpamu
kālapu sūryacandrāgnigala rūpamu
mēlimi vaikuṇṭhāna merasina rūpamu
kīlainadidē śēṣagirimīm̐di rūpamu

3.Mun̄cina brahmādulaku mūlamaina rūpamu
kon̄cani maṟṟākumīm̐di kona rūpamu
man̄ci parabrahmamai mam’munēlina rūpamu
yen̄cam̐ga śrīvēṅkaṭādrinidē rūpamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

2 Responses to Anu Raenuparipurnamaina Rupamu | అణు రేణుపరిపూర్ణమైన రూపము

  1. somayajulu sistla January 23, 2014 at 9:57 am #

    ప:అణురేణుపరిపూర్ణమైనరూపము
    అణిమాదిసిరి యంజనాద్రిమీఁదిరూపము

    చ:వేదాంతవేత్తలెల్లా వెదకేటిరూపము
    ఆదినంత్యములేనియారూపము
    పాదుగయోగీంద్రులు భావించురూపము
    యీదెస నిదివో కోనేటిదరిరూపము

    చ:పాలజలనిధిలోనఁ బవళించేరూపము
    కాలపు సూర్యచంద్రాగ్నిగలరూపము
    మేలిమి వైకుంఠాన మెరసినరూపము
    కీలైన దిదే శేషగిరిమీఁదిరూపము

    చ:ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
    కొంచనిమఱ్ఱాకుమీది కొనరూపము
    మంచి పరబ్రహ్మమై మమ్మునేలినరూపము
    యెంచఁగ శ్రీవేంకటాద్రి నిదేరూపము

    pa:aNurENuparipUrNamainarUpamu
    aNimAdisiri yaMjanAdrimI@MdirUpamu

    ca:vEdAMtavEttalellA vedakETirUpamu
    AdinaMtyamulEniyArUpamu
    pAdugayOgIMdrulu bhAviMchurUpamu
    yIdesa nidivO kOnETidarirUpamu

    ca:pAlajalanidhilOna@M bavaLiMchErUpamu
    kAlapu sUryachaMdrAgnigalarUpamu
    mElimi vaikuMThAna merasinarUpamu
    kIlaina didE SEshagirimI@MdirUpamu

    ca:muMchinabrahmAdulaku mUlamainarUpamu
    koMchanima~r~rAkumIdi konarUpamu
    maMchi parabrahmamai mammunElinarUpamu
    yeMcha@Mga SrIvEMkaTAdri nidErUpamu

    Please accept my contribution
    sistla somayajulu

    • chakri.garimella March 12, 2014 at 5:02 am #

      Thankyou for your contribution. We have updated the same.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.