Main Menu

Amduku Gadu Ne Gaelchu (అందుకు గాదు నే గేల్చు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 189 | Keerthana 451 , Volume 2

Pallavi: Amduku Gadu Nae Gaelchu (అందుకు గాదు నే గేల్చు)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకుఁగాదు నేఁ గొల్చు టామీఁది పని కింతే
ఇందునందు నీవే కర్త విందిరారమణ     ॥ పల్లవి ॥

ఇంచుకంత వేలఁ గొండ యెత్తిన దేవుఁడవు
ముంచి నాసంసారభారము మోవలేవా
అంచల దేవతలకు నమృతమిచ్చిన నీవు
కంచాన నన్నమువెట్టి కాచుట నన్నెంత   ॥ అందు ॥

ఇంచుకంత వేలఁ గొండ యెత్తిన దేవుఁడవు
ముంచి నాసంసారభారము మోవలేవా
అంచల దేవతలకు నమృతమిచ్చిన నీవు
కంచాన నన్నమువెట్టి కాచుట నన్నెంత   ॥ అందు ॥

పొసఁగ లోకములెల్లఁ బూర్ణుఁడవైన నీవు
వుసురై నాలోన (నే?) నీవు వుండుటెంత
వసుధ శ్రీవేంకటేశ వరములిచ్చే నీకు
దెస నాకోరికెలెల్లాఁ దీర్చుటెంత        ॥ అందు ॥


Pallavi

Andukum̐gādu nēm̐ golcu ṭāmīm̐di pani kintē
indunandu nīvē karta vindirāramaṇa

Charanams

1.In̄cukanta vēlam̐ goṇḍa yettina dēvum̐ḍavu
mun̄ci nāsansārabhāramu mōvalēvā
an̄cala dēvatalaku namr̥tamiccina nīvu
kan̄cāna nannamuveṭṭi kācuṭa nannenta

2.In̄cukanta vēlam̐ goṇḍa yettina dēvum̐ḍavu
mun̄ci nāsansārabhāramu mōvalēvā
an̄cala dēvatalaku namr̥tamiccina nīvu
kan̄cāna nannamuveṭṭi kācuṭa nannenta

3.Posam̐ga lōkamulellam̐ būrṇum̐ḍavaina nīvu
vusurai nālōna (nē?) Nīvu vuṇḍuṭenta
vasudha śrīvēṅkaṭēśa varamuliccē nīku
desa nākōrikelellām̐ dīrcuṭenta


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.